జనవరి 18-24
ఎజ్రా 1-5
పాట 26, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“యెహోవా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు”: (10 నిమి.) [ఎజ్రాకి పరిచయం అనే వీడియో చూపించండి.]
ఎజ్రా 3:1-6—యెహోవా చెప్పిన ప్రవచనాలు తప్పకుండా జరుగుతాయి (w06 1/15 19 ¶2)
ఎజ్రా 5:1-7—యెహోవా తన ప్రజలు విజయం సాధించడానికి పరిస్థితుల్ని మార్చగలడు (w06 1/15 19 ¶4; w86-E 1/15 9 ¶2; w86-E 2/1 29 బాక్సు)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
ఎజ్రా1:3-6—యెరూషలేముకు తిరిగి వెళ్లని ఇశ్రాయేలీయులకు బలమైన విశ్వాసం లేనట్టా? (w06 1/15 17 ¶5; 19 ¶1)
ఎజ్రా 4:1-3—సహాయం చేస్తామని వచ్చిన వాళ్లను ఇశ్రాయేలీయులు ఎందుకు తిరస్కరించారు? (w06 1/15 19 ¶3)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురించి నేనేమి నేర్చుకున్నాను?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగించవచ్చు?
చదవాల్సిన బైబిలు భాగం: ఎజ్రా 3:10–4:7 (4 నిమి. లేదా తక్కువ)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) T-35 కరపత్రం చివరి పేజీలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించి ఇవ్వండి. తిరిగి కలవడానికి ఏర్పాట్లు చేసుకోండి.
పునర్దర్శనం: (4 నిమి. లేదా తక్కువ) T-35 కరపత్రాన్ని తీసుకుని ఆసక్తి చూపించిన వాళ్లకు పునర్దర్శనం ఎలా చేయాలో చూపించండి. మళ్లీ కలవడానికి ఏర్పాటు చేసుకోండి.
బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) బైబిలు స్టడీ ఎలా చేయాలో ప్రదర్శన. (bh 20-21 ¶6-8)
మన క్రైస్తవ జీవితం
“అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును”: (5 నిమి.) మత్తయి 6:33, లూకా 12:22-24 ఆధారంగా పెద్ద ఇచ్చే ప్రసంగం. రాజ్యాన్ని ముందు ఉంచినప్పుడు మన అవసరాలను యెహోవా చూసుకుంటాడని రుజువు చేసే కొన్ని అనుభవాలను చెప్పమని ప్రచారకుల్ని ఆహ్వానించండి.
మీ మాట ‘అవునని చెప్పి కాదన్నట్లుగా’ ఉందా?: (10 నిమి.) చర్చ. (w14 3/15 30-32)
సంఘ బైబిలు అధ్యయనం: my 62వ కథ (30 నిమి.)
ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 6, ప్రార్థన