దేవుని వాక్యంలో ఉన్న సంపద | 2 దినవృత్తాంతములు 33–36
నిజమైన పశ్చాత్తాపం యెహోవాకు ఎంతో విలువైనది
ముద్రిత ప్రతి
మనష్షే
అష్షూరీయులు ఆయన్ని పట్టుకుని, బబులోనుకు సంకెళ్లతో తీసుకువెళ్లినప్పుడు యెహోవా ఆపలేదు
బందీ అవ్వకముందు పాలన
వేరే దేవుళ్లకు బలిపీఠాలు కట్టాడు
సొంత కొడుకుల్ని బలి ఇచ్చాడు
అమాయకుల్ని చంపాడు
దయ్యాలకు సంబంధించిన ఆచారాలను దేశమంతా ప్రోత్సహించాడు
విడుదల అయ్యాక పాలన
వినయంగా తననుతాను చాలా తగ్గించుకున్నాడు
యెహోవాకు ప్రార్థన చేశాడు; బలులు అర్పించాడు
అబద్ధ దేవుళ్ల బలిపీఠాలు తీసేశాడు
యెహోవాను సేవించమని దేశంలో వాళ్లకు ఆజ్ఞ ఇచ్చాడు
యోషీయా
పాలించినంత కాలం
యెహోవాను వెదికాడు
యూదాను, యెరూషలేమును పవిత్రం చేశాడు
యెహోవా ఆలయాన్ని బాగు చేశాడు; ధర్మశాస్త్రమున్న గ్రంథము కనుక్కున్నాడు