కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb16 జనవరి పేజీ 4
  • జనవరి 11-17

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జనవరి 11-17
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
mwb16 జనవరి పేజీ 4

జనవరి 11-17

2 దినవృత్తాంతములు 33–36

  • పాట 35, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి లేదా తక్కువ.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “నిజమైన పశ్చాత్తాపం చూపిస్తే యెహోవా ఎంతో విలువ ఇస్తాడు”: (10 నిమి.)

    • 2 దిన 33:2-9, 12-16—నిజమైన పశ్చాత్తాపం చూపించినందుకు యెహోవా మనష్షేకు దయ చూపించాడు (w05 12/1 21 ¶5)

    • 2 దిన 34:18, 30, 33—బైబిలును చదివి ధ్యానిస్తే మనలో చాలా మంచి మార్పులు వస్తాయి (w05 12/1 21 ¶10)

    • 2 దిన 36:15-17—యెహోవా చూపించే దయని, సహనాన్ని మనం చులకనగా చూడకూడదు (w05 12/1 21 ¶7)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • 2 దిన 33:11—మనష్షేను బబులోనుకు తీసుకువెళ్లినప్పుడు ఏ ప్రవచనం నెరవేరింది? (it-1-E 62 ¶2; w06 12/1 9 ¶5)

    • 2 దిన 34:1-3—యోషీయా ఉదాహరణ నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? (w05 12/1 21 ¶6)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురించి నేనేమి నేర్చుకున్నాను?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో ఏ విషయాలను నేను పరిచర్యలో ఉపయోగించవచ్చు?

  • చదవాల్సిన బైబిలు భాగం: 2 దిన 34:22-33 (4 నిమి. లేదా తక్కువ)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) T-35 కరపత్రాన్ని చూపించి మాట్లాడండి. తిరిగి కలవడానికి ఏర్పాటు చేసుకోండి.

  • పునర్దర్శనం: (4 నిమి. లేదా తక్కువ) T-35 తీసుకుని ఆసక్తి చూపించినవాళ్లకు ఎలా పునర్దర్శనం చేయాలో ప్రదర్శన చేయించండి. మళ్లీ కలవడానికి ఏర్పాటు చేసుకోండి.

  • బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) బైబిలు స్టడీ ఎలా చేయాలో ప్రదర్శన. (bh 9-10 ¶6-7)

మన క్రైస్తవ జీవితం

  • పాట 1

  • పశ్చాత్తాపం వల్ల ఫలితాలు ఉంటాయి: (10 నిమి.) పెద్ద ఇచ్చే ప్రసంగం. (w06 11/15 27-28 ¶7-9)

  • మనస్ఫూర్తిగా క్షమించండి: (5 నిమి.) చర్చ. యెహోవా స్నేహితులవ్వండి—క్షమించండి వీడియో చూపించండి. (jw.org/te వెబ్‌సైట్‌లో బైబిలు బోధలు > పిల్లలు చూడండి.) నేర్చుకున్న పాఠాల గురించి చెప్పమని పిల్లల్ని అడగండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: my 61వ కథ (30 నిమి.)

  • ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 30, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి