కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb16 జనవరి పేజీ 3
  • సత్యారాధన కోసం కష్టపడాలి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సత్యారాధన కోసం కష్టపడాలి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
  • ఇలాంటి మరితర సమాచారం
  • నిర్ణయించుకునే అవకాశాన్నిచ్చి ఆయన మనల్ని గౌరవార్హుల్ని చేశాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • “యెహోవాను హత్తుకొని ఉన్నాడు”
    ధైర్యం చూపిస్తూ దేవునితో నడవండి
  • ఒక రాజు విశ్వాసానికి ప్రతిఫలం ఇవ్వబడింది
    యెషయా ప్రవచనం—సర్వమానవాళికి వెలుగు సంపుటి I
  • హిజ్కియా రాజుకు దేవుడు సహయం చేయండ
    నా బైబిలు కథల పుస్తకము
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
mwb16 జనవరి పేజీ 3

దేవుని వాక్యంలో ఉన్న సంపద | 2 దినవృత్తాంతములు 29-32

సత్యారాధన కోసం కష్టపడాలి

ముద్రిత ప్రతి
యెరూషలేములో సొలొమోను కట్టించిన ఆలయం

హిజ్కియా ఎంతో పట్టుదలతో సత్యారాధనను తిరిగి స్థాపిస్తాడు

29:10-17

  • క్రీ. పూ. 746-716

    హిజ్కియా పాలన

  • నీసాను క్రీ. పూ. 746

    • 1-8 రోజులు: మందిరాన్ని శుద్ధి చేశారు

    • 9-16 రోజులు: మందిరాన్ని ప్రతిష్ఠించడం పూర్తి చేశారు

    • ఇశ్రాయేలీయులందరి కొరకు పాపపరిహారార్థ బలిని అర్పించాడు, సత్యారాధనను తిరిగి స్థాపించడం మొదలైంది

  • క్రీ. పూ. 740

    షోమ్రోను నాశనం

మంచి హృదయంతో ఉన్నవాళ్లందరినీ ఆరాధనకు సమకూడమని హిజ్కియా ఆహ్వానిస్తాడు

30:5, 6, 10-12

  • పస్కా పండుగ చేయాలనే తాకీదులను బెయేర్షెబా నుండి దాను వరకు అంచెవాండ్రుతో పంపించారు

  • కొంతమంది ఎగతాళి చేసినా చాలామంది ఆ మాట విన్నారు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి