డిసెంబరు 14తో మొదలయ్యే వారపు పట్టిక
డిసెంబరు 14తో మొదలయ్యే వారం
పాట 35, ప్రార్థన
సంఘ బైబిలు అధ్యయనం:
my 4వ భాగం, my 56వ కథ (30 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 2 దినవృత్తాంతములు 15-19 (8 నిమి.)
నం. 1: 2 దినవృత్తాంతములు 16:1-9 (3 నిమి. లేదా తక్కువ)
నం. 2: అసంఖ్యాకులైన వేరేగొఱ్ఱెలకు భూజీవితం వాగ్దానం చేయబడింది —td 10సి (5 నిమి.)
నం. 3: ఏశావు—అంశం: పవిత్ర విషయాల పట్ల మనకు మెప్పుదల ఉందో లేదో మన నిర్ణయాలు చూపిస్తాయి—ఆది 25:25-34; హెబ్రీ 12:16 (5 నిమి.)
సేవా కూటం:
ఈ నెల ముఖ్యాంశం: “అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెను.”—అపొ. 14:22.
30 నిమి: “మీ పిల్లలు సిద్ధంగా ఉన్నారా?” ప్రశ్నాజవాబులు. సాధారణంగా క్రైస్తవులకు స్కూల్లో ఎలాంటి సవాళ్లు ఎదురౌతాయో చెప్పమని తల్లిదండ్రుల్ని, యౌవనస్థుల్ని అడగండి. 3వ పేరా పరిశీలించిన తర్వాత ఒక ప్రదర్శన చేయించండి. ఆ ప్రదర్శనలో ఓ తండ్రి, అతని కొడుకు స్కూల్లో ఎదురయ్యే ఓ సన్నివేశాన్ని ప్రాక్టీస్ చేస్తుంటారు. తండ్రి స్కూల్ టీచరుగా ఉంటాడు. అప్పుడు పిల్లవాడు తన నమ్మకాలకు వ్యతిరేకంగా ఉన్న ఓ పనిని తాను ఎందుకు చేయట్లేదో అతనికి వివరిస్తుంటాడు.
పాట 51, ప్రార్థన