డిసెంబరు 7తో మొదలయ్యే వారపు పట్టిక
డిసెంబరు 7తో మొదలయ్యే వారం
పాట 41, ప్రార్థన
సంఘ బైబిలు అధ్యయనం:
my 55వ కథ (30 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 2 దినవృత్తాంతములు 10-14 (8 నిమి.)
నం. 1: 2 దినవృత్తాంతములు 13:13-22 (3 నిమి. లేదా తక్కువ)
నం. 2: ఎపఫ్రొదితు—అంశం: నమ్మదగిన సహోదరుల పట్ల గౌరవం కలిగివుండండి — ఫిలి 2:25-30; 4:18 (5 నిమి.)
నం. 3: క్రీస్తుతోడి వారసులకే పరలోక జీవితం లభిస్తుంది —td 10బి (5 నిమి.)
సేవా కూటం:
ఈ నెల ముఖ్యాంశం: “అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెను.”—అపొ. 14:22.
10 నిమి: “అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెను.” ఈ నెల ముఖ్యాంశం ఆధారంగా ఇచ్చే ప్రసంగం. అపొస్తలుల కార్యములు 14:21, 22; 1 పేతురు 4:12-14 చదివి చర్చించండి. (కావలికోట సెప్టెంబరు 15, 2014 సంచిక 13వ పేజీ, 3-6 పేరాలు చూడండి) ఈ నెల సేవా కూటంలో పరిశీలించబోయే అంశాల్ని క్లుప్తంగా చెప్పి, అవి ముఖ్యాంశంతో ఎలా ముడిపడి ఉన్నాయో చెప్పండి.
10 నిమి: మీరెలా జవాబివ్వాలి? (కొలొ. 4:6) పరిచర్య పాఠశాల పుస్తకం 69వ పేజీ, 1-3 పేరాల ఆధారంగా ఇచ్చే ప్రసంగం. రెండు భిన్నమైన ప్రదర్శనలు చేయించండి. మొదటి ప్రదర్శనలో, గృహస్థుడు కఠినంగా మాట్లాడినప్పుడు ప్రచారకుడు కూడా దయలేకుండా మాట్లాడడంవల్ల గృహస్థునికి కోపం ఇంకా పెరుగుతుంది. రెండవ ప్రదర్శనలో, గృహస్థుడు కోపంగా మాట్లాడినప్పుడు ప్రచారకుడు క్షణమాగి, దయగా మాట్లాడడంవల్ల గృహస్థుడు చక్కగా స్పందిస్తాడు.
10 నిమి: “ప్రవక్తల్ని ఆదర్శంగా తీసుకోండి—హబక్కూకు.” ప్రశ్నాజవాబులు.
పాట 14, ప్రార్థన