అక్టోబరు 5తో మొదలయ్యే వారపు పట్టిక
అక్టోబరు 5తో మొదలయ్యే వారం
పాట 32, ప్రార్థన
సంఘ బైబిలు అధ్యయనం:
my 44వ కథ (30 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 1 దినవృత్తాంతములు 1-4 (8 నిమి.)
నం. 1: 1 దినవృత్తాంతములు 1:28-42 (3 నిమి. లేదా తక్కువ)
నం. 2: ఏలీ—అంశం: తప్పుల్ని పట్టించుకోకపోవడం దేవుణ్ణి అవమానపర్చడమే—1 సమూ 2:12-17, 22-25, 29; 4:2-18 (5 నిమి.)
నం. 3: రక్షణకు యేసుక్రీస్తుపై నమ్మకం చాలా ప్రాముఖ్యం—td 32బి (5 నిమి.)
సేవా కూటం:
ఈ నెల ముఖ్యాంశం: “సువార్త గురించి సమగ్రంగా సాక్ష్యమివ్వండి.”—అపొ. 20:24, Nw.
10 నిమి: అక్టోబరు నెలలో పత్రికలు ఇవ్వండి. చర్చ. “ఇలా ఇవ్వవచ్చు” కింద ఇచ్చిన సమాచారాన్ని ఉపయోగించి చేసే ప్రదర్శనతో మొదలుపెట్టండి. తర్వాత ప్రదర్శనను మొదటి నుండి చివరి వరకు పరిశీలించండి.
10 నిమి: స్థానిక అవసరాలు.
10 నిమి: ఎలా పాటించాం? చర్చ. “పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—వ్యాపార ప్రాంతాల్లో పరిచర్య” ఆర్టికల్లోని విషయాలను పాటించి ఎలా ప్రయోజనం పొందారో ప్రచారకులను చెప్పమనండి. మంచి అనుభవాలుంటే చెప్పమని ప్రేక్షకులను అడగండి.
కొత్త పాట “వాళ్లు స్థిరంగా ఉండేలా బోధిద్దాం”, ప్రార్థన
గమనిక: ముందు సంగీతాన్ని ఒకసారి వినిపించండి, తర్వాత సంఘమంతా కలిసి కొత్త పాట పాడండి.