సెప్టెంబరు 28తో మొదలయ్యే వారపు పట్టిక
సెప్టెంబరు 28తో మొదలయ్యే వారం
పాట 17, ప్రార్థన
సంఘ బైబిలు అధ్యయనం:
my 43వ కథ (30 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 2 రాజులు 23-25 (8 నిమి.)
నం. 1: 2 రాజులు 23:8-15 (3 నిమి. లేదా తక్కువ)
నం. 2: యేసు దేవుని కుమారుడు, నియమించబడిన రాజు—td 22ఎ (5 నిమి.)
నం. 3: ఎలియాజరు—అంశం: యెహోవా సేవలో స్థిరంగా కొనసాగండి —ఖ్యాకాండం 13:4-16; 14:26-30; 20:25-28; 27:18-23; 33:37-39 (5 నిమి.)
సేవా కూటం:
ఈ నెల ముఖ్యాంశం: “సువార్త గురించి సమగ్రంగా సాక్ష్యమివ్వండి.”—అపొ. 20:24, Nw.
10 నిమి: పౌలు, ఆయన సహచరులు ఫిలిప్పీలో సమగ్రంగా ప్రకటించారు. చర్చ. అపొస్తలుల కార్యములు 16:11-15 చదివించండి. ఈ సమాచారం పరిచర్యలో మనకెలా సహాయపడుతుందో పరిశీలించండి.
20 నిమి: “మంచివార్త బ్రోషుర్ ఉపయోగించి బోధించండి.” ప్రశ్నాజవాబులు. 3వ పేరా పరిశీలించిన తర్వాత, ఒక ప్రచారకుడు పరిచర్యలో దేవుడు చెబుతున్న మంచివార్త బ్రోషురును ఇచ్చి ఒక పేరాను చర్చిస్తున్నట్లు ప్రదర్శన చేయించండి. ప్రదర్శన చేసేవాళ్లు ముందే ప్రాక్టీసు చేసి ఉండాలి.
పాట 37, ప్రార్థన