సెప్టెంబరు 21తో మొదలయ్యే వారపు పట్టిక
సెప్టెంబరు 21తో మొదలయ్యే వారం
పాట 15, ప్రార్థన
సంఘ బైబిలు అధ్యయనం:
my 42వ కథ (30 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 2 రాజులు 19-22 (8 నిమి.)
నం. 1: 2 రాజులు 20:12-21 (3 నిమి. లేదా తక్కువ)
నం. 2: ఏహూదు—అంశం: యెహోవా తన ప్రజలను విడిపిస్తాడు—న్యాయా 3:12-30 (5 నిమి.)
నం. 3: యెహోవాసాక్షుల ఆరంభం —td 21ఎ (5 నిమి.)
సేవా కూటం:
ఈ నెల ముఖ్యాంశం: “సువార్త గురించి సమగ్రంగా సాక్ష్యమివ్వండి.”—అపొ. 20:24, Nw.
15 నిమి: గత సేవా సంవత్సరం మనమెలా చేశాం? సేవా పర్యవేక్షకుడు ఇచ్చే ప్రసంగం. గడిచిన సేవా సంవత్సరంలో సంఘం చేసిన పరిచర్య గురించి చెప్పండి. సంఘం ప్రగతి సాధించిన విషయాల గురించి ముఖ్యంగా చెప్పండి, అందుకు మెచ్చుకోండి. ఈ సంవత్సరం సంఘం ప్రగతి సాధించాల్సిన ఒకట్రెండు విషయాల గురించి చెప్పి, అందుకు మంచి సలహాలివ్వండి.
15 నిమి: “మన ప్రచురణలకు మీరు విలువిస్తున్నారా?” ప్రేక్షకులతో చర్చ. ఇంటివాళ్లకు ఆసక్తి ఉందో లేదో ప్రచారకులు ఎలా తెలుసుకోవచ్చో చెప్పండి.
పాట 10, ప్రార్థన