సెప్టెంబరు 14తో మొదలయ్యే వారపు పట్టిక
సెప్టెంబరు 14తో మొదలయ్యే వారం
పాట 11, ప్రార్థన
సంఘ బైబిలు అధ్యయనం:
my 41వ కథ (30 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 2 రాజులు 16-18 (8 నిమి.)
నం. 1: 2 రాజులు 17:12-18 (3 నిమి. లేదా తక్కువ)
నం. 2: బైబిలు పఠనం నుండి వీలైనంత ఎక్కువ ప్రయోజనం పొందడం ఎలా?—igw 32వ పేజీ (5 నిమి.)
నం. 3: ఎబెద్మెలెకు—అంశం: ధైర్యంగా ఉండండి, యెహోవా సేవకులను గౌరవించండి —యిర్మీ 38:4-13; 39:15-18 (5 నిమి.)
సేవా కూటం:
ఈ నెల ముఖ్యాంశం: “సువార్త గురించి సమగ్రంగా సాక్ష్యమివ్వండి.”—అపొ. 20:24, Nw.
10 నిమి: “సువార్త గురించి సమగ్రంగా సాక్ష్యమివ్వండి.” ఈ నెల ముఖ్యాంశం; కావలికోట, డిసెంబరు 15, 2008, 16-19 పేజీలు, 3-12 పేరాల్లో ఉన్న సమాచారం ఆధారంగా ఇచ్చే ప్రసంగం.—అపొ. 20:24.
20 నిమి: “పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—వ్యాపార ప్రాంతాల్లో పరిచర్య.” చర్చ. రెండు భాగాలు ఉండే చిన్న ప్రదర్శన కూడా చేయించండి. మొదట ఒక ప్రచారకుడు షాప్ చూసుకుంటున్నతనితో వివేచన లేకుండా ప్రకటిస్తున్నట్లు చూపించండి. తర్వాత, అదే ప్రదర్శనను మళ్లీ చేయించండి, అయితే ఈసారి ప్రచారకుడు వివేచన ఉపయోగిస్తాడు. రెండవ ప్రదర్శన ఎందుకు బాగుందో చెప్పమని ప్రేక్షకులను అడగండి.
పాట 44, ప్రార్థన