ఆగస్టు 3తో మొదలయ్యే వారపు పట్టిక
ఆగస్టు 3తో మొదలయ్యే వారం
పాట 18, ప్రార్థన
సంఘ బైబిలు అధ్యయనం:
my 35 కథ (30 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 1 రాజులు 18-20 (8 నిమి.)
నం. 1: 1 రాజులు 18:30-40 (3 నిమి. లేదా తక్కువ)
నం. 2: దెబోరా—అంశం: నమ్మకమైన స్త్రీలు యెహోవాను స్తుతిస్తున్నారు —న్యాయా 4:4-22 (5 నిమి.)
నం. 3: పిల్లలకు బైబిలు ఎలా సహాయం చేస్తుంది? —igw 27వ పేజీ, 1-2 పేరాలు (5 నిమి.)
సేవా కూటం:
ఈ నెల ముఖ్యాంశం: ‘వెళ్లి, శిష్యులను చేయండి.’—మత్త. 28:19, 20.
10 నిమి: ఆగస్టు నెలలో పత్రికలు అందించండి. చర్చ. “ఇలా ఇవ్వవచ్చు” కింద ఇచ్చిన సమాచారాన్ని ఉపయోగిస్తూ జూలై – సెప్టెంబరు తేజరిల్లు! పత్రికను ఎలా ఇవ్వవచ్చో చూపించే ప్రదర్శనతో మొదలుపెట్టండి. తర్వాత, ప్రదర్శనను మొదటి నుండి చివరి వరకు చర్చించండి.
10 నిమి: ప్రతీరోజు లేఖనాలను పరిశోధిద్దాం నుండి ప్రయోజనం పొందండి. చర్చ. 2015 వార్షిక వచనం ఆధారంగా 5 నిమిషాలు ప్రసంగించండి. తర్వాత ప్రతీరోజు కొంత సమయం తీసుకుని దినవచనం ఎప్పుడు పరిశీలిస్తున్నారో చెప్పమని ప్రేక్షకులను అడగండి. ప్రతీరోజు లేఖనాలను పరిశోధిద్దాం నుండి పూర్తి ప్రయోజనం పొందమని ప్రోత్సహిస్తూ ముగించండి.
10 నిమి: స్థానిక అవసరాలు.
“మాకు ధైర్యాన్నివ్వు” అనే కొత్త పాట, ప్రార్థన
గమనిక: సంగీతాన్ని ఒకసారి వినిపించండి, తర్వాత సంఘమంతా కలిసి కొత్త పాట పాడండి.