కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 7/15 పేజీ 7
  • జూలై 27తో మొదలయ్యే వారపు పట్టిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జూలై 27తో మొదలయ్యే వారపు పట్టిక
  • మన రాజ్య పరిచర్య—2015
  • ఉపశీర్షికలు
  • జూలై 27తో మొదలయ్యే వారం
మన రాజ్య పరిచర్య—2015
km 7/15 పేజీ 7

జూలై 27తో మొదలయ్యే వారపు పట్టిక

జూలై 27తో మొదలయ్యే వారం

పాట 38, ప్రార్థన

సంఘ బైబిలు అధ్యయనం:

my 34వ కథ (30 నిమి.)

దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:

బైబిలు పఠనం: 1 రాజులు 15-17 (8 నిమి.)

నం. 1: 1 రాజులు 15:16-24 (3 నిమి. లేదా తక్కువ)

నం. 2: భార్యలకు బైబిలు ఎలా సహాయం చేస్తుంది? —igw 26వ పేజీ, 3-4 పేరాలు (5 నిమి.)

నం. 3: దావీదు—అంశం: యౌవనులారా, యెహోవాను ధైర్యంగా సేవించడానికి ఇప్పుడే సిద్ధపడండి —1 సమూ 13:14; 16:1-13, 18; 17:26-54; 2 సమూ 7:8; 2 దిన 7:6; 29:26, 27 (5 నిమి.)

సేవా కూటం:

ఈ నెల ముఖ్యాంశం: ‘వెళ్లి, శిష్యులను చేయండి.’—మత్త. 28:19, 20.

పాట 32

10 నిమి: మీరు పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుంటున్నారా? చర్చ. ఫిబ్రవరి 2014, మన రాజ్య పరిచర్య 1వ పేజీ, మొదటి పేరాలో “పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం” ఆర్టికల్స్‌ ఉద్దేశం ఏమిటో ఉంది, ఆ సమాచారాన్ని క్లుప్తంగా చెప్పండి. ఆ శీర్షికతో వచ్చిన పాత ఆర్టికల్స్‌ను క్లుప్తంగా చెప్పండి. ఈ ఆర్టికల్స్‌ నుండి ప్రత్యేకంగా ఎలాంటి ప్రయోజనం పొందారో చెప్పమని ప్రేక్షకులను ఆహ్వానించండి. “ఈ నెలలో దీన్ని ప్రయత్నించండి” కింద ఇచ్చిన సలహాలను పాటిస్తూ ప్రతీ నెలలో చెప్తున్న నైపుణ్యం పెంచుకోమని ప్రచారకులను ప్రోత్సహించండి.

10 నిమి: “దేవుని వాక్యంలో ఏముందో తెలుసుకోండి” ఉపయోగిస్తూ మీ విద్యార్థికి సహాయం చేయండి. చర్చ. (1) “బైబిల్లో వచనాలను ఎలా కనుక్కోవాలి?” (2) 19వ ప్రశ్న: “బైబిల్లోని వివిధ పుస్తకాల్లో ఏమి ఉంది?” (3) 20వ ప్రశ్న: “బైబిలు పఠనం నుండి వీలైనంత ఎక్కువ ప్రయోజనం పొందడం ఎలా?” ఈ అంశాలను ఉపయోగిస్తూ విద్యార్థులు బైబిలును చక్కగా ఉపయోగించేలా మనం వాళ్లకు ఎలా సహాయం చేయవచ్చో పరిశీలించండి. చివర్లో, ప్రచారకుడు/రాలు ఇందులో ఒక అంశాన్ని విద్యార్థితో చర్చిస్తున్నట్లు ప్రదర్శన చేయించండి.

10 నిమి: “మనం బోధించడానికి ఉపయోగించే పనిముట్లు.” ప్రశ్నాజవాబులు.

పాట 43, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి