కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 7/15 పేజీ 2
  • జూలై 20తో మొదలయ్యే వారపు పట్టిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జూలై 20తో మొదలయ్యే వారపు పట్టిక
  • మన రాజ్య పరిచర్య—2015
  • ఉపశీర్షికలు
  • జూలై 20తో మొదలయ్యే వారం
మన రాజ్య పరిచర్య—2015
km 7/15 పేజీ 2

జూలై 20తో మొదలయ్యే వారపు పట్టిక

జూలై 20తో మొదలయ్యే వారం

పాట 23, ప్రార్థన

సంఘ బైబిలు అధ్యయనం:

my 33వ కథ (30 నిమి.)

దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:

బైబిలు పఠనం: 1 రాజులు 12-14 (8 నిమి.)

నం. 1: 1 రాజులు 12:21-30 (3 నిమి. లేదా తక్కువ)

నం. 2: దానియేలు—అంశం: పూర్ణాత్మతో భక్తి చూపించేవాళ్లను యెహోవా ఆశీర్వదిస్తాడు—దాని 1:3-6, 17, 19, 20; 4:20-22; 7:11-14; 9:1, 2, 17; 12:13 (5 నిమి.)

నం. 3: భర్తలకు, తండ్రులకు బైబిలు ఎలా సహాయం చేస్తుంది?—igw 26వ పేజీ, 1-2 పేరాలు (5 నిమి.)

సేవా కూటం:

ఈ నెల ముఖ్యాంశం: ‘వెళ్లి, శిష్యులను చేయండి.’—మత్త. 28:19, 20.

పాట 10

8 నిమి: “ఉత్సాహంగా ఆహ్వానించండి.” ప్రశ్నాజవాబులు. 3వ పేరా పరిశీలిస్తున్నప్పుడు, ఆహ్వాన పత్రం ఎలా ఇవ్వవచ్చో చిన్న ప్రదర్శన చేయించండి.

12 నిమి: “సమావేశ జ్ఞాపికలు.” చర్చ. కార్యదర్శి చేస్తారు. జ్ఞాపికల్లో ఉన్న బైబిలు సూత్రాల గురించి నొక్కి చెప్పి, 2015 ప్రాదేశిక సమావేశంలో వాటిని ఎలా పాటించవచ్చో చెప్పండి. ఆగస్టు 3, 2013 తేదీతో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశం మీద సంఘాలన్నిటికీ రాసిన ఉత్తరంలోని ముఖ్యమైన కొన్ని అంశాలను చర్చించండి.

10 నిమి: ప్రశ్నాభాగం. చర్చ.

పాట 17, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి