జూలై 13తో మొదలయ్యే వారపు పట్టిక
జూలై 13తో మొదలయ్యే వారం
పాట 15, ప్రార్థన
సంఘ బైబిలు అధ్యయనం:
my 32వ కథ (30 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 1 రాజులు 9-11 (8 నిమి.)
నం. 1: 1 రాజులు 9:24–10:3 (3 నిమి. లేదా తక్కువ)
నం. 2: దేవుని వాక్యం చెప్పేవి మనసులో ఉంచుకుంటూ ఆందోళన తగ్గించుకోండి —igw 24వ పేజీ 4వ పేరా–25వ పేజీ, 2వ పేరా (5 నిమి.)
నం. 3: కోరెషు—అంశం: దేవుని మాట ఎప్పుడూ నిజమౌతుంది —యెష 44:26–45:7 (5 నిమి.)
సేవా కూటం:
ఈ నెల ముఖ్యాంశం: ‘వెళ్లి, శిష్యులను చేయండి.’—మత్త. 28:19, 20.
13 నిమి: వెళ్లి, శిష్యులను చేయండి. ఈ నెల ముఖ్యాంశం ఆధారంగా ఇచ్చే ప్రసంగం. సేవా కూటంలోని కొన్ని భాగాలను క్లుప్తంగా చెప్పి, వాటికి ఈ నెల ముఖ్యాంశానికి ఎలా సంబంధముందో వివరించండి.
17 నిమి: “శిష్యులను చేసే పనిపై మనసు పెట్టండి.” ప్రశ్నాజవాబులు. బైబిలు అధ్యయనాలు మొదలుపెట్టడంలో, చేయడంలో నైపుణ్యం సాధించిన ఒకరిద్దరు ప్రచారకులను క్లుప్తంగా ఇంటర్వ్యూ చేయండి. ఒకవ్యక్తి సత్యంలోకి వచ్చేలా సహాయం చేయడంలో వాళ్లు ఎలాంటి ఆనందాన్ని పొందారు?
పాట 16, ప్రార్థన