జూన్ 1తో మొదలయ్యే వారపు పట్టిక
జూన్ 1తో మొదలయ్యే వారం
పాట 37, ప్రార్థన
సంఘ బైబిలు అధ్యయనం:
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 2 సమూయేలు 16-18 (8 నిమి.)
నం. 1: 2 సమూయేలు 17:14-20 (3 నిమి. లేదా తక్కువ)
నం. 2: బోయజు—అంశం: పవిత్రంగా నడుచుకోండి, లేఖనాలు చెబుతున్న బాధ్యతల్ని అంగీకరించండి —రూతు 2:1–4:17 (5 నిమి.)
నం. 3: మీ ఆర్థిక వనరుల్ని ఎలా ఉపయోగిస్తారు?—igw 21వ పేజీ, 1-4 పేరాలు (5 నిమి.)
సేవా కూటం:
ఈ నెల ముఖ్యాంశం: మనుష్యులందరు సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానం పొందేలా సహాయం చేయండి.—1 తిమో. 2:3, 4.
15 నిమి: స్థానిక అవసరాలు.
15 నిమి: ఎలా పాటించాం? చర్చ. “పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—వేరే భాష మాట్లాడేవాళ్లకు సాక్ష్యమివ్వండి” అనే ఆర్టికల్‌లోని విషయాలను పాటించి ఎలా ప్రయోజనం పొందారో చెప్పమని ప్రచారకులను అడగండి. తమకు ఎదురైన మంచి అనుభవాలను చెప్పమని ప్రేక్షకులను అడగండి.
పాట 25, ప్రార్థన