మే 25తో మొదలయ్యే వారపు పట్టిక
మే 25తో మొదలయ్యే వారం
పాట 23, ప్రార్థన
సంఘ బైబిలు అధ్యయనం:
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 2 సమూయేలు 13-15 (8 నిమి.)
నం. 1: 2 సమూయేలు 13:34–14:7 (3 నిమి. లేదా తక్కువ)
నం. 2: పని గురించి బైబిలు ఏమి చెబుతోంది?—igw 20వ పేజీ, 1-3 పేరాలు (5 నిమి.)
నం. 3: బెసలేలు—అంశం: యెహోవా ఆత్మ, ప్రతీ మంచిపని కోసం ఆయన సేవకులను సిద్ధం చేస్తుంది —నిర్గ 31:3-6; 35:4-36:7; 2 దిన 1:1-6 (5 నిమి.)
సేవా కూటం:
ఈ నెల ముఖ్యాంశం: మనుష్యులందరు సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానం పొందేలా సహాయం చేయండి.—1 తిమో. 2:3, 4.
10 నిమి: ఒక క్షేత్ర సేవా గుంపు పర్యవేక్షకుణ్ణి ఇంటర్వ్యూ చేయండి. మీ నియామకంలో ఏమేమి పనులు చేస్తారు? మీ గుంపులోని వాళ్లకు చక్కని మార్గనిర్దేశాన్ని ఇవ్వడానికి, పరిచర్యలో వాళ్లకు సహాయం చేయడానికి మీరెలా కష్టపడతారు? ప్రచారకుల చిరునామాగాని మారితే దాన్ని వాళ్లు మీకు చెప్పడం ఎందుకు ప్రాముఖ్యం? పరిచర్య కోసం అందరూ ఒకే చోట కలుసుకునే బదులు వేర్వేరు క్షేత్ర సేవా గుంపుల్లో కలుసుకునేలా పెద్దలు ఎందుకు ఏర్పాటు చేయవచ్చు?
20 నిమి: “యెహోవా గురించి నేర్చుకునేలా చూపులేనివాళ్లకు సహాయం చేయండి.” ప్రశ్నాజవాబులు. ఒక ప్రదర్శన కూడా చేయించండి.
పాట 44, ప్రార్థన