మే 18తో మొదలయ్యే వారపు పట్టిక
మే 18తో మొదలయ్యే వారం
పాట 11, ప్రార్థన
సంఘ బైబిలు అధ్యయనం:
my 20వ కథ (30 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 2 సమూయేలు 9-12 (8 నిమి.)
నం. 1: 2 సమూయేలు 10:13–11:4 (3 నిమి. లేదా తక్కువ)
నం. 2: బెనాయా—అంశం: నమ్మకంగా ఉండండి, ధైర్యం చూపించండి —2 సమూ 8:18; 15:18; 20:23; 23:20-23; 1 రాజు 1:8, 10, 26, 32-40; 2:24, 25, 38-46; 4:4; 1 దిన 18:17; 1 దిన 11:22-25; 27:5, 6 (5 నిమి.)
నం. 3: చనిపోయినవాళ్ల విషయంలో మనం ఏ ఆశలు పెట్టుకోవచ్చు?—igw 19వ పేజీ, 1-3 పేరాలు (5 నిమి.)
సేవా కూటం:
ఈ నెల ముఖ్యాంశం: మనుష్యులందరు సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానం పొందేలా సహాయం చేయండి.—1 తిమో. 2:3, 4.
10 నిమి: సత్యాన్ని గూర్చిన ఖచ్చితమైన జ్ఞానం గ్రీకు దేశస్థులు తెలుసుకోవడానికి పౌలు ఎలా సహాయం చేశాడు? చర్చ. అపొస్తలుల కార్యములు 17:22-31 వచనాలు చదివించండి. ఈ వృత్తాంతం మనకు పరిచర్యలో ఎలా ఉపయోగపడుతుందో పరిశీలించండి.
20 నిమి: “రాజ్యపనికి ఉదారంగా మద్దతు ఇద్దాం.” బ్రాంచి కార్యాలయం ఇచ్చిన సంక్షిప్తప్రతి ఆధారంగా పెద్ద ఇచ్చే ప్రసంగం. ప్రచారకులు రాజ్యపనికి వస్తుపరంగా మద్దతు ఇవ్వడానికి ఉన్న వివిధ మార్గాలను పరిశీలించండి. కావలికోట డిసెంబరు 15, 2014, 4, 5 పేజీల్లో నుండి సముచితంగా ఉన్న పాయింట్లు చెప్పండి.
పాట 13, ప్రార్థన