ఏప్రిల్ 6తో మొదలయ్యే వారపు పట్టిక
ఏప్రిల్ 6తో మొదలయ్యే వారం
పాట 4, ప్రార్థన
సంఘ బైబిలు అధ్యయనం:
my 12వ కథ (25 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 1 సమూయేలు 16-18 (8 నిమి.)
నం. 1: 1 సమూయేలు 18:17-24 (3 నిమి. లేదా తక్కువ)
నం. 2: మనుషులు పడే బాధలకు దేవుణ్ణి నిందించాలా?—igw 14వ పేజీ, 1-4 పేరాలు (5 నిమి.)
నం. 3: బారాకు—అంశం: ధైర్యంగా ఉండండి, మనుషుల మెప్పు కోసం ప్రాకులాడకండి —న్యాయా 4:1-24; 5:9-31; హెబ్రీ 11:32-34 (5 నిమి.)
సేవా కూటం:
ఈ నెల ముఖ్యాంశం: ‘ప్రతి సత్కార్యానికీ సిద్ధపడి ఉండండి.’—తీతు 3:1, 2.
10 నిమి: ఏప్రిల్ నెలలో పత్రికలు ఇవ్వండి. చర్చ. నమూనా అందింపును ఉపయోగించి ఏప్రిల్ – జూన్ కావలికోట ఎలా ఇవ్వవచ్చో ప్రదర్శనలో చూపిస్తూ మొదలుపెట్టండి. తర్వాత ప్రదర్శనను మొదటి నుండి చివరివరకు విశ్లేషించండి.
10 నిమి: ఎలా పాటించాం? చర్చ. “పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—పత్రికా మార్గం ఏర్పాటు చేసుకోండి” అనే ఆర్టికల్లోని విషయాలను పాటించి ఎలా ప్రయోజనం పొందారో ప్రచారకులను చెప్పమనండి. తమకు ఎదురైన మంచి అనుభవాలను చెప్పమని ప్రేక్షకులను అడగండి.
10 నిమి: స్థానిక అవసరాలు.
పాట 27, ప్రార్థన