ఫిబ్రవరి 23తో మొదలయ్యే వారపు పట్టిక
ఫిబ్రవరి 23తో మొదలయ్యే వారం
పాట 35, ప్రార్థన
సంఘ బైబిలు అధ్యయనం:
my 3, 4 కథలు (30 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: న్యాయాధిపతులు 19-21 (8 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష (20 నిమి.)
సేవా కూటం:
ఈ నెల ముఖ్యాంశం: ‘సత్క్రియలయందు ఆసక్తి’ కలిగి ఉండండి!—తీతు 2:14.
10 నిమి: స్థానిక అవసరాలు.
10 నిమి: త్యారాధన పట్ల యేసులా ఆసక్తి చూపించండి. కావలికోట మే 15, 2013 సంచిక 8వ పేజీ, 2వ పేరా; కావలికోట డిసెంబరు 15, 2010 సంచిక 9-11 పేజీలు, 12-16 పేరాల ఆధారంగా ప్రసంగం. పరిచర్యను ‘సత్క్రియ’ అని ఎందుకు అనవచ్చో నొక్కిచెప్పండి. అది క్రైస్తవులకు ఒక గొప్ప భాగ్యమని చెప్పండి. (తీతు 2:14) సత్యాన్ని తెలుసుకోవడం రాజ్యసువార్తను ఆసక్తిగా ప్రకటించేలా, బైబిలు అధ్యయనాలు చేసేలా మనల్ని ఎలా కదిలిస్తుందో వివరించండి. సత్క్రియల విషయంలో ఆసక్తి చూపించినందుకు సంఘాన్ని మెచ్చుకోండి.
10 నిమి: “యేసు గురించిన సత్యాన్ని ఆసక్తితో ప్రకటించండి.” చర్చ. కావలికోట మే 15, 2014 సంచిక 8వ పేజీ, 8వ పేరాలోని “సన్నివేశం 1” ప్రచారకునితో ప్రదర్శింపజేయండి; 9వ పేజీ, 13వ పేరాలో ఉన్న ఉదాహరణను కూడా చేర్చండి.
పాట 5, ప్రార్థన