ఫిబ్రవరి 2తో మొదలయ్యే వారపు పట్టిక
ఫిబ్రవరి 2తో మొదలయ్యే వారం
పాట 13, ప్రార్థన
సంఘ బైబిలు అధ్యయనం:
jl 23-25 పాఠాలు (30 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: న్యాయాధిపతులు 8-10 (8 నిమి.)
నం. 1: న్యాయాధిపతులు 8:13-27 (3 నిమి. లేదా తక్కువ)
నం. 2: బైబిలును ఎవరు రాశారు?—igw 6వ పేజీ, 1-5 పేరాలు (5 నిమి.)
నం. 3: అంద్రెయ—అంశం: ప్రముఖుడు కాకపోయినా స్నేహశీలి, నమ్మకస్థుడు—మత్త 4:18-20; మార్కు 1:14, 16-20; యోహా 1:35-41; 6:8, 9; 12:20-22; అపొ 1:13 (5 నిమి.)
సేవా కూటం:
ఈ నెల ముఖ్యాంశం: ‘పూర్ణమైన వినయంతో ప్రభువును సేవించండి.’—అపొ. 20:19.
10 నిమి: ఫిబ్రవరిలో పత్రికలు అందించండి. చర్చ. ఈ పేజీలో చూపించినట్లు మాట్లాడుతూ, జనవరి – మార్చి తేజరిల్లు! ఎలా ఇవ్వవచ్చో ఒక ప్రదర్శన చేయించి మొదలుపెట్టండి. తర్వాత, పత్రిక ఇచ్చిన విధానాన్ని పూర్తిగా విశ్లేషించండి.
10 నిమి: స్థానిక అవసరాలు.
10 నిమి: ఎలా పాటించాం? చర్చ. “పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—ఇంటివాళ్లు కోప్పడితే ఏంచేయాలి?” అనే ఆర్టికల్లోని విషయాలను పాటించి ఎలా ప్రయోజనం పొందారో చెప్పమని ప్రచారకులను అడగండి. తమకు ఎదురైన మంచి అనుభవాలను చెప్పమని ప్రేక్షకులను అడగండి.
పాట 9, ప్రార్థన