కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 1/15 పేజీ 2
  • జనవరి 19తో మొదలయ్యే వారపు పట్టిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జనవరి 19తో మొదలయ్యే వారపు పట్టిక
  • మన రాజ్య పరిచర్య—2015
  • ఉపశీర్షికలు
  • జనవరి 19తో మొదలయ్యే వారం
మన రాజ్య పరిచర్య—2015
km 1/15 పేజీ 2

జనవరి 19తో మొదలయ్యే వారపు పట్టిక

జనవరి 19తో మొదలయ్యే వారం

పాట 25, ప్రార్థన

సంఘ బైబిలు అధ్యయనం:

jl 17-19 పాఠాలు (30 నిమి.)

దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:

బైబిలు పఠనం: న్యాయాధిపతులు 1-4 (8 నిమి.)

నం. 1: న్యాయాధిపతులు 3:1-11 (3 నిమి. లేదా తక్కువ)

నం. 2: దేవుని గురించి మీరు ఎలా తెలుసుకోవచ్చు?—igw 4వ పేజీ, 1-4 పేరాలు (5 నిమి.)

నం. 3: అహీతోపెలు—అంశం: ద్రోహుల పన్నాగాలను యెహోవా పాడుచేస్తాడు—2 సమూ 15:12, 31-34; 16:15, 21, 23; 17:1-14, 23 (5 నిమి.)

సేవా కూటం:

ఈ నెల ముఖ్యాంశం: ‘పూర్ణమైన వినయంతో ప్రభువును సేవించండి.’—అపొ. 20:19.

పాట 35

15 నిమి: దేవుని వాక్యం బలముగలది. కావలికోట నవంబరు 15, 2003, 11వ పేజీలోని 13-17 పేరాల ఆధారంగా ప్రసంగం. బైబిల్లోని విషయాలు, ప్రజలు తమ జీవితాలను మార్చుకునేలా ఎలా కదిలిస్తాయో చూపించే ఉదాహరణలు చెప్పండి. పరిచర్యకు సంబంధించిన అన్ని అంశాల్లో బైబిల్ని చాకచక్యంగా, చక్కగా ఉపయోగించమని అందర్నీ ప్రోత్సహించండి.

15 నిమి: “ప్రగతి సాధిస్తూ ఉండండి.” ప్రశ్నాజవాబులు.

పాట 20, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి