ఇలా ఇవ్వవచ్చు
జనవరి - మార్చి
“సృష్టికర్త గురించి మీ నమ్మకాన్ని మేం గౌరవిస్తాం. అయితే ఎక్కువమంది సృష్టికర్త అంటే సృష్టి అంతటినీ నడిపించే ఒక శక్తి అనుకుంటున్నారా? లేదా మనల్ని బాగా చూసుకునే ఒక స్నేహితుడు అనుకుంటున్నారా? [వాళ్లేమి చెప్తారో వినండి.] ఈ విషయంలో సృష్టికర్త ఏమంటున్నాడో మీకు చూపించవచ్చా? [వాళ్లు ఇష్టపడితే యాకోబు 4:8ఎ చూపించండి.] మనం సృష్టికర్తకు ఎలా దగ్గరవ్వవచ్చో చెప్పే మూడు విషయాలు ఈ పత్రికలో ఉన్నాయి.”