డిసెంబరు 1తో మొదలయ్యే వారపు పట్టిక
డిసెంబరు 1తో మొదలయ్యే వారం
పాట 55, ప్రార్థన
సంఘ బైబిలు అధ్యయనం:
bm 26వ పాఠం, సారాంశం (30 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: ద్వితీయోపదేశకాండము 32-34 (10 నిమి.)
నం. 1: ద్వితీయోపదేశకాండము 32:22-35 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: దేవుని పేరు—td 30ఎ (5 నిమి.)
నం. 3: వ్యభిచారం—దేవునికి విరుద్ధంగా చేసే పాపం (5 నిమి.)
సేవా కూటం:
15 నిమి: స్థానిక అవసరాలు.
15 నిమి: మనం ఏమి సాధించాం? చర్చ. “పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—ఇంటివాళ్ల మీద శ్రద్ధ చూపించండి” అనే ఆర్టికల్లోని అంశాలను పాటించడం వల్ల ఎలా ప్రయోజనం పొందారో వ్యాఖ్యానించమని ప్రచారకులను ఆహ్వానించండి. తమకు ఎదురైన చక్కని అనుభవాలు చెప్పమని ప్రేక్షకులను అడగండి.
పాట 20, ప్రార్థన