నవంబరు 24తో మొదలయ్యే వారపు పట్టిక
నవంబరు 24తో మొదలయ్యే వారం
పాట 4, ప్రార్థన
సంఘ బైబిలు అధ్యయనం:
bm 25వ పాఠం (30 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: ద్వితీయోపదేశకాండము 28-31 (10 నిమి.)
నం. 1: ద్వితీయోపదేశకాండము 30:15–31:8 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: “అన్ని మతాలలో మంచి ఉందనడం” సత్యం కాదు—td 29బి (5 నిమి.)
నం. 3: ఎర్ర సముద్రాన్ని దాటడం —my 33వ కథ (5 నిమి.)
సేవా కూటం:
14 నిమి: “మీరు పయినీరు సేవ చేయగలరా?” 22-32 పేరాల చర్చ. సేవా పర్యవేక్షకుడు నిర్వహిస్తాడు.
8 నిమి: “ఎన్నిసార్లు వెళ్లినా ఆయన కలవట్లేదు!” చర్చ. ఆసక్తి చూపించినవాళ్లను ఇంటిదగ్గర కలవలేకపోతుంటే, పట్టుదల చూపించడం ఎంత ముఖ్యమో పరిశీలించండి.—మత్త. 28:19, 20; మార్కు 4:14, 15; 1 కొరిం. 3:6.
8 నిమి: “పరిశోధన చేయడానికి కొత్త పరికరం.” ప్రసంగం. పరిశోధనా పుస్తకంలోని ముందుమాటలో “మీ అన్వేషణ ఎలా ప్రారంభించాలి?” కిందవున్న నిర్దేశాల్ని సమీక్షించండి. ఈ కొత్త పరికరంలోని ఆయా అంశాల గురించి ముఖ్యంగా చెప్పండి. తనలోతాను మాట్లాడుకునే చిన్న సన్నివేశం చేయించి, ఒక ప్రచారకుడు తన కుటుంబ జీవితంలో సమస్యలను పరిష్కరించుకోవడానికి సహాయం చేసే లేఖన నిర్దేశాన్ని కనుగొనడానికి పరిశోధనా పుస్తకం ఉపయోగిస్తున్నట్లు చూపించండి.
పాట 11, ప్రార్థన