ప్రకటనలు
◼ ఏ నెలలో ఏమి ఇవ్వాలి? అక్టోబరు: కావలికోట పత్రిక. నవంబరు, డిసెంబరు: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకం గానీ ఈ కరపత్రాల్లో ఒకటి గానీ ఇవ్వండి: బాధలు లేని కాలం ఎప్పటికైనా వస్తుందా?, మీరు సత్యం తెలుసుకోవాలనుకుంటున్నారా? జనవరి, ఫిబ్రవరి: దేవుడు చెబుతున్న మంచివార్త! లేదా ఈ 32-పేజీల బ్రోషుర్లలో ఒకటి: జీవిత సంకల్పమేమిటి—మీరు దానినెలా తెలిసికోగలరు?, దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?, బైబిలు—దానిలో మీకు ఒక సందేశం ఉంది, మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే, సంతృప్తికరమైన జీవితం—దాన్నెలా సాధించవచ్చు?