నవంబరు 3తో మొదలయ్యే వారపు పట్టిక
నవంబరు 3తో మొదలయ్యే వారం
పాట 49, ప్రార్థన
సంఘ బైబిలు అధ్యయనం:
bm 22వ పాఠం (30 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: ద్వితీయోపదేశకాండము 14-18 (10 నిమి.)
నం. 1: ద్వితీయోపదేశకాండము 15:16–16:8 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: విగ్రహారాధన ఇశ్రాయేలు జనాంగానికి మరణకరమని రుజువు చేయబడింది—td 21బి (5 నిమి.)
నం. 3: మండుతున్న పొద—my 30వ కథ (5 నిమి.)
సేవా కూటం:
ఈ నెల ముఖ్యాంశం: ‘అత్యవసర భావంతో వాక్యాన్ని ప్రకటించండి.’—2 తిమో. 4:2, Nw.
10 నిమి: ప్రకటించేటప్పుడు ధైర్యాన్ని, వివేచనను కనపర్చడం. మన రాజ్య పరిచర్య జనవరి 2008 సంచికలోని ఆర్టికల్ ఆధారంగా ఇచ్చే ప్రసంగం.
10 నిమి: కొందరు ఎలా అత్యవసర భావంతో వాక్యాన్ని ప్రకటిస్తున్నారంటే . . . ఒక పెద్ద, ఎక్కువగా పరిచర్య చేయడానికి లేదా పయినీరు అవడానికి సర్దుబాట్లు చేసుకున్న ఇద్దరు ముగ్గురు ప్రచారకులను ఇంటర్వ్యూ చేస్తాడు. సంఘంలో క్షేత్ర సేవ కోసం చేసిన ఏర్పాట్లను సమీక్షిస్తూ ముగించండి. అవసరమైన సర్దుబాట్లు చేసుకొని పరిచర్యలో పూర్తిగా పాల్గొనమని అందర్నీ ప్రోత్సహించండి.
10 నిమి: మీ పరిచర్య ఎలా మెరుగైంది? సేవా పర్యవేక్షకుడు చేసే చర్చ. పరిచర్యలోని వేర్వేరు రంగాల్లో మెరుగయ్యేందుకు, ఇటీవలి “పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం” ఆర్టికల్స్ ఎలా సహాయపడ్డాయో చెప్పమని ప్రేక్షకులను అడగండి. ఈ ఆర్టికల్స్‌లోని సూచనలను పాటిస్తూ అత్యవసర భావంతో ప్రకటిస్తూ ఉండమని అందర్నీ ప్రోత్సహిస్తూ ముగించండి.
పాట 17, ప్రార్థన