అక్టోబరు 20తో మొదలయ్యే వారపు పట్టిక
అక్టోబరు 20తో మొదలయ్యే వారం
పాట 8, ప్రార్థన
సంఘ బైబిలు అధ్యయనం:
bm 20వ పాఠం (30 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: ద్వితీయోపదేశకాండము 7-10 (10 నిమి.)
నం. 1: ద్వితీయోపదేశకాండము 9:15-29 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: ప్రతిమలను, విగ్రహాలను ఆరాధనలో ఉపయోగించడం దేవునికి అవమానకరం—td 21ఎ (5 నిమి.)
నం. 3: అదోనీయా—యెహోవా నిర్ణయాలను ఎదిరించకండి—1 రాజు 1:5-53; 2:13-25 (5 నిమి.)
సేవా కూటం:
ఈ నెల ముఖ్యాంశం: ‘అత్యవసర భావంతో వాక్యాన్ని ప్రకటించండి.’—2 తిమో. 4:2, Nw.
15 నిమి: “ముఖ్యాంశాలను ప్రత్యేకంగా చెబుతూ బోధనా కళను మెరుగుపర్చుకుందాం.” చర్చ.
15 నిమి: 1914 గురించి మన నమ్మకాలను వివరించడానికి సహాయపడే పరికరం. బైబిలు బోధిస్తోంది పుస్తకం 216వ పేజీలో ఉన్న చార్టును ఉపయోగించి ప్రచారకుడు దానియేలు 4వ అధ్యాయంలో ఉన్న ప్రవచనం దేవుని రాజ్యం గురించి చెబుతుందని బైబిలు విద్యార్థికి సంక్షిప్తంగా చెప్పే 7 నిమిషాల ప్రదర్శనతో మొదలుపెట్టండి. ప్రదర్శన ఎందుకు సమర్థవంతంగా ఉందో చెప్పమని ప్రేక్షకుల్ని అడగండి. ముగింపులో, ప్రకటన 12:10, 12 చదివి, 1914లో దేవుని రాజ్య పరిపాలన ఆరంభమైందని తెలుసుకోవడం, సువార్తను అత్యవసర భావంతో ప్రకటించేలా మనల్నెలా పురికొల్పుతుందో ప్రేక్షకుల్ని చెప్పమనండి.
పాట 43, ప్రార్థన