ఆగస్టు 25తో మొదలయ్యే వారపు పట్టిక
ఆగస్టు 25తో మొదలయ్యే వారం
పాట 15, ప్రార్థన
సంఘ బైబిలు అధ్యయనం:
bm 12వ పాఠం (30 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: సంఖ్యాకాండము 14-16 (10 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష (20 నిమి.)
సేవా కూటం:
5 నిమి: స్థానిక అనుభవాలు. రాజ్యం గురించి ధైర్యంగా సాక్ష్యమిచ్చిన ఒకట్రెండు సందర్భాలను మళ్లీ నటించి చూపించమని ప్రచారకుణ్ణి అడగండి. హెబ్రీయులు 6:11, 12 క్లుప్తంగా చర్చిస్తూ, రాజ్యం గురించి ప్రకటించడానికి కష్టపడడం ఎంత ప్రాముఖ్యమో నొక్కిచెప్పండి.
10 నిమి: రాజ్యాన్ని వివరించడం—1వ భాగం. పరిచర్య పాఠశాల పుస్తకం 280వ పేజీ 1-4 పేరాల్లోని సమాచారం ఆధారంగా పెద్ద ఇచ్చే ప్రసంగం.
15 నిమి: రాజ్యాన్ని వివరించడం—2వ భాగం. పరిచర్య పాఠశాల పుస్తకం 280వ పేజీ 5వ పేరా నుండి 281వ పేజీ 1వ పేరా వరకున్న సమాచారం ఆధారంగా చర్చ. రాజ్యం నిజమైన ప్రభుత్వమని ప్రచారకుడు ఒక వ్యక్తితో తర్కిస్తున్నట్లు ప్రదర్శన చేయించండి.
పాట 10, ప్రార్థన