కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 6/14 పేజీ 8
  • జూలై 7తో మొదలయ్యే వారపు పట్టిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జూలై 7తో మొదలయ్యే వారపు పట్టిక
  • మన రాజ్య పరిచర్య—2014
  • ఉపశీర్షికలు
  • జూలై 7తో మొదలయ్యే వారం
మన రాజ్య పరిచర్య—2014
km 6/14 పేజీ 8

జూలై 7తో మొదలయ్యే వారపు పట్టిక

జూలై 7తో మొదలయ్యే వారం

పాట 11, ప్రార్థన

సంఘ బైబిలు అధ్యయనం:

bm 5వ పాఠం (30 నిమి.)

దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:

బైబిలు పఠనం: లేవీయకాండము 17-20 (10 నిమి.)

నం. 1: లేవీయకాండము 19:19-32 (4 నిమి. లేదా తక్కువ)

నం. 2: అపవాది ఈ లోక అదృశ్య పాలకుడు—td 2బి (5 నిమి.)

నం. 3: దీనా కష్టాల్లో చిక్కుకోవడం—my 20వ కథ (5 నిమి.)

సేవా కూటం:

పాట 14

10 నిమి: జూలై నెలలో పత్రిక అందించండి. చర్చ. ఈ పేజీలో ఉన్న ఉదాహరణ ఉపయోగించి, జూలై – సెప్టెంబరు కావలికోట పత్రికను ఎలా అందించవచ్చో ఒక ప్రదర్శనలో చూపించి మొదలుపెట్టండి. తర్వాత, ప్రదర్శనను పూర్తిగా విశ్లేషించండి. పత్రికలో ఉన్న విషయాలను బాగా తెలుసుకొని, దాన్ని ఉత్సాహంగా అందించమని అందర్నీ ప్రోత్సహిస్తూ ముగించండి.

10 నిమి: స్థానిక అవసరాలు.

10 నిమి: మనం ఏమి సాధించాం? సంఘ కార్యదర్శి నిర్వహించే చర్చ. జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో సంఘం ఏమి సాధించిందో చెప్పి, చేసిన సేవను బట్టి సంఘాన్ని మెచ్చుకోండి. జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వాన పత్రాలను పంచిపెట్టినప్పుడు లేదా సహాయ పయినీరు సేవ చేసినప్పుడు ఎదురైన మంచి అనుభవాలు చెప్పమని ప్రేక్షకులను అడగండి. ఆసక్తి చూపించిన వాళ్లందర్నీ తప్పకుండా కలవమని ప్రచారకులను ప్రోత్సహించండి.

పాట 42, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి