కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 6/14 పేజీ 5
  • జూన్‌ 23తో మొదలయ్యే వారపు పట్టిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జూన్‌ 23తో మొదలయ్యే వారపు పట్టిక
  • మన రాజ్య పరిచర్య—2014
  • ఉపశీర్షికలు
  • జూన్‌ 23తో మొదలయ్యే వారం
మన రాజ్య పరిచర్య—2014
km 6/14 పేజీ 5

జూన్‌ 23తో మొదలయ్యే వారపు పట్టిక

జూన్‌ 23తో మొదలయ్యే వారం

పాట 4, ప్రార్థన

సంఘ బైబిలు అధ్యయనం:

bm 3వ పాఠం (30 నిమి.)

దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:

బైబిలు పఠనం: లేవీయకాండము 10-13 (10 నిమి.)

నం. 1: లేవీయకాండము 12:1–13:8 (4 నిమి. లేదా తక్కువ)

నం. 2: అపవాది ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి—td 2ఎ (5 నిమి.)

నం. 3: దూషణకరమైన మాటలు—దూషణకరమైన మాటలు యెహోవాను బాధపెడతాయి (5 నిమి.)

సేవా కూటం:

పాట 21

10 నిమి: జూలైలో ఏమి అందించాలి? చర్చ. జూలైలో ఇవ్వాల్సిన ప్రచురణల్లోని అంశాలను క్లుప్తంగా పరిశీలించండి. ఒకటి లేదా రెండు ప్రదర్శనలు చేయించండి. తర్వాత, 8వ పేజీలో ఉన్న “ప్రచురణలు ఇచ్చేటప్పుడు ఇలా చెప్పవచ్చు” అనే బాక్సులోని సూచనలను ఉపయోగించి జూలై నెలలో మొదటి శనివారం బైబిలు అధ్యయనాలు ఎలా మొదలుపెట్టవచ్చో క్లుప్తంగా ప్రదర్శన చేయించండి.

20 నిమి: “సరిగ్గా చదవడం రానివాళ్లకు ఎలా సహాయం చేయాలి?” ప్రశ్నాజవాబులు.

పాట 55, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి