ఏప్రిల్ 14తో మొదలయ్యే వారపు పట్టిక
ఏప్రిల్ 14తో మొదలయ్యే వారం
పాట 5, ప్రార్థన
సంఘ బైబిలు అధ్యయనం:
cl 29వ అధ్యా., 1-10 పేరాలు (30 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: నిర్గమకాండము 11-14 (10 నిమి.)
నం. 1: నిర్గమకాండము 12:37-51 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: చర్చి—పేతురు మీద నిర్మించబడలేదు—td 9బి (5 నిమి.)
నం. 3: అబ్నేరు—కత్తి పట్టుకొనువాడు కత్తిచేతనే నశించును—1 సమూ 15:4; 20:25; 26:13-16; 2 సమూ 2:8-23, 29-32; 3:1-27 (5 నిమి.)
సేవా కూటం:
15 నిమి: “పరిపాలక సభ నుండి ఉత్తరం.” చర్చ. వార్షిక నివేదికలోని ఆసక్తికరమైన అంశాల గురించి వ్యాఖ్యానించమని ప్రేక్షకులను అడగండి.
15 నిమి: “పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—తోటి ప్రచారకునికి సహాయం చేయండి.” చర్చ. తోటి ప్రచారకుడు అంతగా సహకరించని రెండు ప్రదర్శనలు చేయించండి. ప్రతీ ప్రదర్శన తర్వాత, తోటి ప్రచారకుడు ఏమి చేసివుంటే బావుండేదో చెప్పమని ప్రేక్షకులను అడగండి.
పాట 45, ప్రార్థన