మార్చి 3తో మొదలయ్యే వారపు పట్టిక
మార్చి 3తో మొదలయ్యే వారం
పాట 13, ప్రార్థన
సంఘ బైబిలు అధ్యయనం:
cl 27వ అధ్యా., 1-9 పేరాలు (30 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: ఆదికాండము 36-39 (10 నిమి.)
నం. 1: ఆదికాండము 37:1-17 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: బైబిలు—మన కాలానికి ఆచరణాత్మకమైన మార్గదర్శిని—td 24బి (5 నిమి.)
నం. 3: అబీగయీలు—యెహోవాకు ఘనత తీసుకొచ్చే లక్షణాలు చూపించండి —1 సమూ 25:1-44 (5 నిమి.)
సేవా కూటం:
15 నిమి: స్థానిక అవసరాలు.
15 నిమి: మనం ఏమి సాధించాం? చర్చ. “పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—ఆసక్తి చూపించినవాళ్ల వివరాలు రాసిపెట్టుకోండి” అనే ఆర్టికల్లోని అంశాలను పాటించడంవల్ల ఎలా ప్రయోజనం పొందారో చెప్పమని ప్రచారకులను ఆహ్వానించండి. తమకు ఎదురైన చక్కని అనుభవాలు చెప్పమని ప్రేక్షకులను అడగండి.
పాట 1, ప్రార్థన