కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 2/14 పేజీ 8
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—2014
మన రాజ్య పరిచర్య—2014
km 2/14 పేజీ 8

ప్రకటనలు

  • ఏ నెలలో ఏమి ఇవ్వాలి? ఫిబ్రవరి: దేవుడు చెబుతున్న మంచివార్త! బ్రోషురును లేదా ఈ 32 పేజీల బ్రోషుర్లలో ఒకదాన్ని అందించండి: జీవిత సంకల్పమేమిటి—మీరు దానినెలా తెలిసికోగలరు?, దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?, బైబిలు—దానిలో మీకు ఒక సందేశం ఉంది, మీ ప్రియమైన వారెవరైనా చనిపోతే, సర్వమానవాళి కొరకైన గ్రంథం, సంతృప్తికరమైన జీవితం—దాన్నెలా సాధించవచ్చు? ఆసక్తి ఉన్నవాళ్లను మళ్లీ కలిసినప్పుడు బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని గానీ ఆ వ్యక్తి పరిస్థితిని బట్టి, దేవుడు చెప్పేది వినండి, దేవుడు చెప్పేది వినండి—నిత్యం జీవించండి బ్రోషుర్లలో ఒకదాన్ని గానీ ఇచ్చి బైబిలు అధ్యయనం ప్రారంభించడానికి ప్రయత్నించండి. మార్చి, ఏప్రిల్‌: కావలికోట పత్రిక. ఆసక్తి ఉన్నవాళ్లను మళ్లీ కలిసినప్పుడు బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని గానీ ఆ వ్యక్తి పరిస్థితిని బట్టి, దేవుడు చెప్పేది వినండి, దేవుడు చెప్పేది వినండి—నిత్యం జీవించండి బ్రోషుర్లలో ఒకదాన్ని గానీ ఇచ్చి బైబిలు అధ్యయనం ప్రారంభించడానికి ప్రయత్నించండి. మే, జూన్‌: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకం గానీ ఈ కరపత్రాల్లో ఒకటి గానీ అందించండి: బాధలన్నీ త్వరలోనే అంతమవుతాయి!, బాధలు ఎప్పటికైనా అంతమవుతాయా?, మరణించిన మన ప్రియులకు ఏ నిరీక్షణ కలదు?, మీరు సత్యం తెలుసుకోవాలనుకుంటున్నారా? శాంతియుతమైన నూతనలోకంలో జీవితము. ఇంటివాళ్లు ఆసక్తి చూపిస్తే, బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని గానీ దేవుడు చెప్పేది వినండి, దేవుడు చెప్పేది వినండి—నిత్యం జీవించండి బ్రోషుర్లలో ఒకదాన్ని గానీ ఉపయోగించి బైబిలు అధ్యయనం ఎలా చేస్తారో చూపించండి.

  • 2014 జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో ఇచ్చే ప్రత్యేక బహిరంగ ప్రసంగ అంశం: “ప్రేమగల దేవుడు దుష్టత్వాన్ని ఎందుకు అనుమతిస్తాడు?”

  • టేబుల్‌ లేదా కార్ట్‌ ఉపయోగించి బహిరంగ సాక్ష్యమిస్తున్నప్పుడు బైబిళ్లను ప్రదర్శించకూడదు. అయితే, బైబిలు కోసం అడిగేవాళ్లకు, సత్యంపట్ల నిజంగా ఆసక్తి చూపించినవాళ్లకు ఇవ్వగలిగేలా బైబిళ్లను అందుబాటులో ఉంచుకోవచ్చు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి