ఫిబ్రవరి 17తో మొదలయ్యే వారపు పట్టిక
ఫిబ్రవరి 17తో మొదలయ్యే వారం
పాట 39, ప్రార్థన
సంఘ బైబిలు అధ్యయనం:
cl 26వ అధ్యా., 10-17 పేరాలు (30 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: ఆదికాండము 29-31 (10 నిమి.)
నం. 1: ఆదికాండము 29:21-35 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: దేవుని వాక్యం ప్రేరేపితమైనది—td 24ఎ (5 నిమి.)
నం. 3: అబ్యాతారు—ఒక్క అవిశ్వసనీయ చర్య వల్ల, ఎన్నో ఏళ్ల నమ్మకమైన సేవ వ్యర్థమైపోవచ్చు—1 సమూ 22:11-23; 23:6; 2 సమూ 15:24-36; 1 రాజు 1:7, 8, 25, 26, 32-40; 2:26; 4:4 (5 నిమి.)
సేవా కూటం:
10 నిమి: ప్రకటిస్తున్నప్పుడు ఆప్యాయత చూపించండి. పరిచర్య పాఠశాల పుస్తకం, 118వ పేజీలోని 1వ పేరా నుండి 119వ పేజీలోని 5వ పేరా వరకు ఉన్న సమాచారం ఆధారంగా చర్చ.
5 నిమి: పరిచర్యలో jw.org ఉపయోగిస్తున్నారా? చర్చ. పరిచర్యలో jw.org ఉపయోగించడం వల్ల ఎదురైన మంచి అనుభవాలు చెప్పమని ప్రేక్షకులను అడగండి. వీలైన ప్రతీ సందర్భంలో jw.org గురించి ఇతరులతో చెప్పమని ప్రేక్షకులను ప్రోత్సహించండి.
15 నిమి: “ఈ జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో ఎక్కువ ఆనందం పొందండి!” ప్రశ్నాజవాబులు. అనారోగ్య సమస్యలున్నా, ఖాళీ సమయం దొరకకపోయినా సహాయ పయినీరు సేవ చేయాలనుకుంటున్న వాళ్లను, అందుకోసం ఎలాంటి సర్దుబాట్లు చేసుకుంటున్నారో అడగండి. 3వ పేరా పరిశీలిస్తున్నప్పుడు మార్చి, ఏప్రిల్, మే నెలల్లో క్షేత్రసేవా కూటాలు నిర్వహించడానికి మీ సంఘంలో చేస్తున్న ఏర్పాట్ల గురించి చెప్పమని సేవా పర్యవేక్షకుణ్ణి ఆహ్వానించండి.
పాట 8, ప్రార్థన