కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 1/14 పేజీ 2
  • జనవరి 20తో మొదలయ్యే వారపు పట్టిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జనవరి 20తో మొదలయ్యే వారపు పట్టిక
  • మన రాజ్య పరిచర్య—2014
  • ఉపశీర్షికలు
  • జనవరి 20తో మొదలయ్యే వారం
మన రాజ్య పరిచర్య—2014
km 1/14 పేజీ 2

జనవరి 20తో మొదలయ్యే వారపు పట్టిక

జనవరి 20తో మొదలయ్యే వారం

పాట 38, ప్రార్థన

సంఘ బైబిలు అధ్యయనం:

cl 25వ అధ్యా., 1-8 పేరాలు (30 నిమి.)

దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:

బైబిలు పఠనం: ఆదికాండము 11-16 (10 నిమి.)

నం. 1: ఆదికాండము 14:17–15:11 (4 నిమి. లేదా తక్కువ)

నం. 2: దుష్టత్వాన్ని అంతమొందించే దేవుని యుద్ధం—td 6ఎ (5 నిమి.)

నం. 3: భిన్నమైన కవల పిల్లలు—my 17వ కథ (5 నిమి.)

సేవా కూటం:

పాట 42

15 నిమి: మీలో ప్రయాసపడుతున్న వాళ్ల పట్ల గౌరవం చూపించండి. (1 థెస్స. 5:12, 13) ఈ ప్రశ్నల ఆధారంగా చర్చ: (1) ఏయే విధాలుగా పెద్దలు సంఘంలో ప్రయాసపడతారు? (2) మనం వాళ్లను ఎలా మిక్కిలి ఘనముగా ఎంచవచ్చు? (3) నాయకత్వం వహిస్తున్న వాళ్లకు ప్రోత్సాహం ఎందుకు అవసరం? (4) పెద్దలను, వాళ్ల కుటుంబాలను మనం ఎలా ప్రోత్సహించవచ్చు? (5) నాయకత్వం వహిస్తున్న వాళ్లకు విధేయత చూపించడం సంఘానికి, పెద్దలకు ఎలా మంచి చేస్తుంది?

15 నిమి: “తోటి ప్రచారకునికి సహాయం చేయండి.” ప్రశ్నాజవాబులు. పరిచర్య చేస్తున్నప్పుడు తోటివాళ్ల నుండి నేర్చుకున్న మంచి చిట్కాలు చెప్పమని ప్రేక్షకులను అడగండి.

పాట 45, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి