జనవరి 13తో మొదలయ్యే వారపు పట్టిక
జనవరి 13తో మొదలయ్యే వారం
పాట 1, ప్రార్థన
సంఘ బైబిలు అధ్యయనం:
cl 24వ అధ్యా., 11-21 పేరాలు, 249వ పేజీలోని బాక్సు (30 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: ఆదికాండము 6-10 (10 నిమి.)
నం. 1: ఆదికాండము 9:18–10:7 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: మానవులను గౌరవించవచ్చు, కానీ దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి—td 20బి (5 నిమి.)
నం. 3: అహరోను—బలహీనతలున్నా నమ్మకంగా కొనసాగండి—నిర్గ 32:1-35; సంఖ్యా 12:1-13; 20:9-13, 24-29 (5 నిమి.)
సేవా కూటం:
10 నిమి: పరిచర్యలో, మళ్లీ చెప్పడం ఎందుకు ప్రాముఖ్యం? పరిచర్య పాఠశాల పుస్తకం, 206-207 పేజీల్లోని సమాచారం ఆధారంగా ప్రసంగం. సమాచారంలోని ఏదోక అంశాన్ని ప్రదర్శింపజేయండి.
10 నిమి: పరిచారకులైయుండి ఆ పనిని బాగుగా నెరవేర్చేవారు. (1 తిమో. 3:13) ఇద్దరు పరిచర్య సేవకులను ఇంటర్వ్యూ చేయండి. సంఘంలో వాళ్లకున్న బాధ్యతలు ఏమిటి? వాటిని నిర్వర్తించడానికి ఏమేమి చేయాల్సి వుంటుంది? పరిచర్య సేవకులు అవ్వాలని వాళ్లు ఎందుకు అనుకున్నారు? సంఘానికి సేవ చేయడం, పెద్దలకు సహకరించడం వాళ్లకు ఎందుకు సంతోషాన్నిస్తుంది?
10 నిమి: “ప్రవక్తల్ని ఆదర్శంగా తీసుకోండి—మీకా.” ప్రశ్నాజవాబులు.
పాట 35, ప్రార్థన