డిసెంబరు 23తో మొదలయ్యే వారపు పట్టిక
డిసెంబరు 23తో మొదలయ్యే వారం
పాట 3, ప్రార్థన
□ సంఘ బైబిలు అధ్యయనం:
cl 23వ అధ్యా., 10-18 పేరాలు (30 నిమి.)
□ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: ప్రకటన 7-14 (10 నిమి.)
నం. 1: ప్రకటన 9:1-21 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: నిజ క్రైస్తవులు చక్కని ఆతిథ్యాన్ని ఇవ్వగల విధాలు—హెబ్రీ. 13:1 (5 నిమి.)
నం. 3: ఇస్సాకుకు మంచి భార్య లభించడం—my 16వ కథ (5 నిమి.)
□ సేవా కూటం:
10 నిమి: జనవరి, ఫిబ్రవరి నెలల్లో మనం ఏమి అందిస్తాం? చర్చ. ఆ నెలల్లో అందించాల్సిన ప్రచురణల్లోని అంశాలను పరిశీలించి, రెండు ప్రదర్శనలు చేయించండి.
20 నిమి: “బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని తీసుకోవడానికి సిద్ధంగాలేని వాళ్లకు ఎలా సహాయం చేయవచ్చు?” ప్రశ్నాజవాబులు. 6వ పేజీలోని సూచనల్లో ఒకదాన్ని ప్రదర్శింపజేయండి.
పాట 46, ప్రార్థన