డిసెంబరు 16తో మొదలయ్యే వారపు పట్టిక
డిసెంబరు 16తో మొదలయ్యే వారం
పాట 18, ప్రార్థన
□ సంఘ బైబిలు అధ్యయనం:
cl 23వ అధ్యా., 1-9 పేరాలు (30 నిమి.)
□ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: ప్రకటన 1-6 (10 నిమి.)
నం. 1: ప్రకటన 3:14–4:8 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: లోతు భార్య వెనక్కి చూడడం—my 15వ కథ (5 నిమి.)
నం. 3: యేసు తన శిష్యులకు ఏయే విధాల్లో “మాదిరి” ఉంచాడు?—యోహా. 13:15 (5 నిమి.)
□ సేవా కూటం:
15 నిమి: యౌవనులు యెహోవాను స్తుతించుదురు గాక. (కీర్త. 148:12, 13) మాదిరికరంగా ఉన్న ఇద్దరుముగ్గురు యౌవనుల్ని ఇంటర్వ్యూ చేయండి. స్కూల్లో, వాళ్ల విశ్వాసానికి ఎలాంటి పరీక్షలు ఎదురౌతున్నాయి? వాటిని ఎదుర్కోవడానికి తల్లిదండ్రులు, ఇతరులు ఎలా సహాయం చేశారు? తమ క్రైస్తవ నమ్మకాల గురించి ధైర్యంగా మాట్లాడడానికి వాళ్లకు ఏమి సహాయం చేసింది? తమ అనుభవాలను చెప్పమనండి.
15 నిమి: “స్నేహపూర్వక సంభాషణలతో హృదయాన్ని చేరుకోవచ్చు.” ప్రశ్నాజవాబులు. స్నేహపూర్వకంగా మాట్లాడడం వల్ల మంచి ఫలితాలు పొందిన అనుభవాలు చెప్పమని ఒకరిద్దరు ప్రచారకులను అడగండి. ఆ తర్వాత, సంఘ క్షేత్రంలో రాజ్యవార్త నం. 38ని అందించే ప్రత్యేక ప్రచార కార్యక్రమం ఎలా జరుగుతోందో చెప్పండి.
పాట 28, ప్రార్థన