కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 11/13 పేజీ 2
  • నవంబరు 18తో మొదలయ్యే వారపు పట్టిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నవంబరు 18తో మొదలయ్యే వారపు పట్టిక
  • మన రాజ్య పరిచర్య—2013
  • ఉపశీర్షికలు
  • నవంబరు 18తో మొదలయ్యే వారం
మన రాజ్య పరిచర్య—2013
km 11/13 పేజీ 2

నవంబరు 18తో మొదలయ్యే వారపు పట్టిక

నవంబరు 18తో మొదలయ్యే వారం

పాట 2, ప్రార్థన

□ సంఘ బైబిలు అధ్యయనం:

cl 21వ అధ్యా., 16-21 పేరాలు, 217వ పేజీలోని బాక్సు (30 నిమి.)

□ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:

బైబిలు పఠనం: హెబ్రీయులు 9-13 (10 నిమి.)

నం. 1: హెబ్రీయులు 10:19-39 (4 నిమి. లేదా తక్కువ)

నం. 2: మొదటి వర్షధనుస్సు—my 11వ కథ (5 నిమి.)

నం. 3: మనం ఏయే విధాలుగా ఇతరులను ఓదార్చవచ్చు?—రోమా. 15:4; 2 కొరిం. 1:3, 4 (5 నిమి.)

□ సేవా కూటం:

పాట 10

8 నిమి: ప్రశ్నాభాగం. చర్చ.

10 నిమి: “నేను ఎందుకు వచ్చానంటే . . . ” చర్చ. ఆర్టికల్‌లోని సూచనలు ఉపయోగిస్తూ ఒకట్రెండు ప్రదర్శనలు చేయించండి.

12 నిమి: తన సేవకుల ప్రార్థనలు యెహోవా వింటాడు. (1 యోహాను 3:22) కావలికోట జనవరి 15, 2011లోని 30వ పేజీ 16వ పేరా; అక్టోబరు 15, 2008లోని 10వ పేజీ 13-15 పేరాలు; సెప్టెంబరు 1, 2006లోని 30వ పేజీ 13వ పేరా, 31వ పేజీ 17వ పేరా లోని సమాచారం ఆధారంగా చర్చ.

పాట 38, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి