అక్టోబరు 14తో మొదలయ్యే వారపు పట్టిక
అక్టోబరు 14తో మొదలయ్యే వారం
పాట 46, ప్రార్థన
□ సంఘ బైబిలు అధ్యయనం:
cl 19వ అధ్యా., 18-23 పేరాలు, 198వ పేజీలోని బాక్సు (30 నిమి.)
□ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: ఫిలిప్పీయులు 1–కొలొస్సయులు 4 (10 నిమి.)
నం. 1: ఫిలిప్పీయులు 3:17–4:9 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: ఒక ధైర్యవంతుడు—my 7వ కథ (5 నిమి.)
నం. 3: శోధనలను జయించడానికి ప్రార్థన ఎలా సహాయం చేస్తుంది?—లూకా 11:9-13; యాకో. 1:5 (5 నిమి.)
□ సేవా కూటం:
15 నిమి: మన అంతర్జాతీయ ఐక్యత యెహోవాకు ఘనత తీసుకువస్తుంది. సంస్థీకరించబడ్డాం పుస్తకం 165వ పేజీ, 2వ పేరా నుండి 168వ పేజీ ఉపశీర్షిక వరకు ఉన్న సమాచారం ఆధారంగా ప్రసంగం. యెహోవాసాక్షుల మధ్య ఉన్న ఐక్యత, ప్రేమ ఇతరులకు చక్కని సాక్ష్యంగా నిలుస్తుంది. దానికి సంబంధించి మన ప్రచురణల్లో వచ్చిన ఉదాహరణలు చెప్పమని ప్రేక్షకులను అడగండి.
15 నిమి: “వివేచనతో సువార్త ప్రకటించండి.” ప్రశ్నాజవాబులు. 3వ పేరా పరిశీలించిన తర్వాత, మనం మాట్లాడే అంశాన్ని ఇంటివాళ్ల పరిస్థితులకు తగినట్లుగా ఎలా మార్చుకోవాలో తెలిపే రెండు చిన్న ప్రదర్శనలు చేయించండి. సాధారణంగా, ప్రచారకుడు ఉపోద్ఘాతం చెబుతున్నప్పుడు లేదా చెప్పిన వెంటనే ప్రదర్శన అయిపోతుంది.
పాట 47, ప్రార్థన