సెప్టెంబరు 23తో మొదలయ్యే వారపు పట్టిక
సెప్టెంబరు 23తో మొదలయ్యే వారం
పాట 11, ప్రార్థన
□ సంఘ బైబిలు అధ్యయనం:
cl 18వ అధ్యా., 20-24 పేరాలు, 188వ పేజీలోని బాక్సు (30 నిమి.)
□ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 2 కొరింథీయులు 8-13 (10 నిమి.)
నం. 1: రెండవ కొరింథీయులు 10:1-18 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: వాళ్ళు తమ గృహాన్ని పోగొట్టుకోవడానికిగల కారణం—my 4వ కథ (5 నిమి.)
నం. 3: మనం 1 కొరింథీయులు 10:13లోని మాటల్ని ఎలా అర్థం చేసుకోవాలి? (5 నిమి.)
□ సేవా కూటం:
5 నిమి: “మీరు మావి తీసుకుంటేనే, మేము మీవి తీసుకుంటాం.” చర్చ. ప్రజలు అలా అన్నప్పుడు ఎలా సమర్థంగా జవాబిచ్చారో చెప్పమని ప్రేక్షకులను అడగండి.
10 నిమి: గత ఏడాది మనమెలా చేశాం? సేవా పర్యవేక్షకుడు ఇచ్చే ప్రసంగం. గత సేవా సంవత్సరంలో సంఘం చేసిన సేవ గురించి చెప్పండి. సంఘం సాధించిన మంచి విషయాల మీద దృష్టి పెట్టి, తగినవిధంగా మెచ్చుకోండి. రానున్న సేవ సంవత్సరంలో సంఘం దృష్టి పెట్టాల్సిన ఒకట్రెండు విషయాలను చెప్పి, పాటించదగిన సలహాలు ఇవ్వండి.
15 నిమి: మనం ఏమి నేర్చుకుంటాం? చర్చ. అపొస్తలుల కార్యములు 16:19-40 చదివించండి. ఈ వచనాలు పరిచర్యలో మనకెలా సహాయం చేస్తాయో పరిశీలించండి.
పాట 44, ప్రార్థన