ఆగస్టు 26తో మొదలయ్యే వారపు పట్టిక
ఆగస్టు 26తో మొదలయ్యే వారం
పాట 15, ప్రార్థన
□ సంఘ బైబిలు అధ్యయనం:
cl 17వ అధ్యా., 9-16 పేరాలు (30 నిమి.)
□ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: రోమీయులు 13-16 (10 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష (20 నిమి.)
□ సేవా కూటం:
10 నిమి: “మొదటి శనివారం బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి ప్రాధాన్యతనివ్వండి.” ప్రసంగం. తర్వాత, సెప్టెంబరు మొదటి శనివారం బైబిలు అధ్యయనం ఎలా ప్రారంభించవచ్చో ఒక ప్రదర్శన చేయించండి. అందరినీ పాల్గొనమని ప్రోత్సహించండి.
10 నిమి: సువార్త ప్రకటించే పద్ధతులు—గుంపు క్షేత్రం, వ్యక్తిగత క్షేత్రం. సంస్థీకరించబడ్డాం పుస్తకంలోని 102వ పేజీ, 3వ పేరా నుండి 104వ పేజీ, 1వ పేరా వరకున్న సమాచారం ఆధారంగా చర్చ. క్షేత్రాన్ని తీసుకోవడానికి, అందులో పనిచేయడానికి సంబంధించిన స్థానిక ఏర్పాట్ల గురించి క్షేత్ర సేవకుడిని ఇంటర్వ్యూ చేయండి.
10 నిమి: “నాకిష్టం లేదు” అని ఎవరైనా అంటే? కావలికోట మార్చి 15, 2012 సంచిక 13వ పేజీ, 15-18 పేరాల ఆధారంగా చర్చ. అందులోని ఏదైనా ఒక సలహాను ఎలా ఉపయోగించవచ్చో ప్రదర్శన చేయించండి.
పాట 43, ప్రార్థన