ఆగస్టు 5తో మొదలయ్యే వారపు పట్టిక
ఆగస్టు 5తో మొదలయ్యే వారం
పాట 10, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
cl 16వ అధ్యా., 10-15 పేరాలు (30 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: రోమీయులు 1-4 (10 నిమి.)
నం. 1: రోమీయులు 3:21–4:8 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: నిజ క్రైస్తవులు ఈ లోకంలో ‘పరదేశులం, యాత్రికులం’ అని ఎందుకు అనుకుంటారు?— 1 పేతు. 2:11; 1 యోహా. 2:15-17 (5 నిమి.)
నం. 3: విశ్వాసం, ప్రవర్తన, ప్రేమ వంటి విషయాల్లో ఉపదేశం —bm 29వ పేజీ (5 నిమి.)
❑ సేవా కూటం:
15 నిమి: స్థానిక అవసరాలు.
15 నిమి: మనం ఏమి నేర్చుకుంటాం? చర్చ. లూకా 5:27-32 వచనాలను చదివించండి. ఈ వృత్తాంతం మన పరిచర్యలో ఎలా సహాయం చేస్తుందో పరిశీలించండి.
పాట 20, ప్రార్థన