జూన్ 17తో మొదలయ్యే వారపు పట్టిక
జూన్ 17తో మొదలయ్యే వారం
పాట 48, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
cl 13వ అధ్యా., 19-23 పేరాలు, 137వ పేజీలోని బాక్సు (30 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: అపొస్తలుల కార్యములు 5-7 (10 నిమి.)
నం. 1: అపొస్తలుల కార్యములు 5:17-32 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: యెహోవాకు మనం తెలిసివుండాలంటే మనం ఏమి చేయాలి?—2 తిమో. 2:19 (5 నిమి.)
నం. 3: ప్రపంచాన్ని కుదిపేసే సంఘటనల గురించి యేసు ప్రవచించాడు—bm 22వ పేజీ (5 నిమి.)
❑ సేవా కూటం:
10 నిమి: పరిచర్యలో గౌరవం ఎలా చూపించాలి? పరిచర్య పాఠశాల పుస్తకంలోని 190వ పేజీలోని 1వ పేరా నుండి 192వ పేజీలోని 1వ పేరా వరకున్న సమాచారం ఆధారంగా ప్రసంగం. ప్రచారకుడు ఇంటివారితో అగౌరవంగా మాట్లాడుతున్నట్లు సహజంగా అనిపించే క్లుప్తమైన ఒక ప్రదర్శన చేయించండి. తర్వాత అదే ప్రచారకుడు ఇంటివారికి సరైన గౌరవం ఇస్తూ సాక్ష్యమిస్తున్నట్లుగా మరో ప్రదర్శన చేయించండి.
10 నిమి: ప్రచారకుడయ్యేలా మీ విద్యార్థికి సహాయం చేయండి. సంస్థీకరించబడ్డాం పుస్తకంలో 78వ పేజీలోని 3వ పేరా నుండి 80వ పేజీలోని చివరి వరకున్న సమాచారం ఆధారంగా చర్చ.
10 నిమి: “యెహోవాను స్తుతించడానికి మరిన్ని అవకాశాలు.” ప్రశ్నాజవాబులు. ప్రాంతీయ పర్యవేక్షకుని సందర్శనంలో సహాయ పయినీరు సేవ చేసిన ఒకరిద్దరు ప్రచారకులను ఇంటర్వ్యూ చేయండి.
పాట 9, ప్రార్థన