కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 5/13 పేజీ 1
  • మే 13తో మొదలయ్యే వారపు పట్టిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మే 13తో మొదలయ్యే వారపు పట్టిక
  • మన రాజ్య పరిచర్య—2013
  • ఉపశీర్షికలు
  • మే 13తో మొదలయ్యే వారం
మన రాజ్య పరిచర్య—2013
km 5/13 పేజీ 1

మే 13తో మొదలయ్యే వారపు పట్టిక

మే 13తో మొదలయ్యే వారం

పాట 1, ప్రార్థన

❑ సంఘ బైబిలు అధ్యయనం:

cl 12వ అధ్యా., 1-8 పేరాలు (30 నిమి.)

❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:

బైబిలు పఠనం: యోహాను 5-7 (10 నిమి.)

నం. 1: యోహాను 6:22-40 (4 నిమి. లేదా తక్కువ)

నం. 2: వుడు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు—bm 17వ పేజీ (5 నిమి.)

నం. 3: సంఖ్యాకాండము 15:37-40 వచనాల్లో ఉన్నదాని వెనకున్న సూత్రాన్ని మనమెలా అన్వయించుకోవచ్చు? (5 నిమి.)

❑ సేవా కూటం:

పాట 13

10 నిమి: మే, జూన్‌ నెలల్లో అందించే ప్రచురణలు. ప్రసంగం. కరపత్రాలు మీ ప్రాంతంలోని ప్రజలకు ఎందుకు ఆసక్తికరంగా ఉంటాయో క్లుప్తంగా చెప్పండి. ఇంటింటి పరిచర్యలో కరపత్రాలను ఎలా అందించవచ్చో ఒకట్రెండు ప్రదర్శనలు చేయించండి.

10 నిమి: మనం ఏమి నేర్చుకుంటాం? చర్చ. మత్తయి 5:11, 12; మత్తయి 11:16-19 వచనాలను చదివించండి. ఈ వృత్తాంతాలు మన పరిచర్యలో ఎలా సహాయం చేస్తాయో పరిశీలించండి.

10 నిమి: “పరిచర్య చేసేలా మనల్ని ఏది కదిలిస్తుంది?” ప్రశ్నాజవాబులు.

పాట 51, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి