మార్చి 4తో మొదలయ్యే వారపు పట్టిక
మార్చి 4తో మొదలయ్యే వారం
పాట 14, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
cl 8వ అధ్యా., 9-16 పేరాలు (30 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: మార్కు 9-12 (10 నిమి.)
నం. 1: మార్కు 11:19–12:11 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించాడు—bm 10వ పేజీ (5 నిమి.)
నం. 3: దేవునికి సమర్పించుకోవడం ఎందుకు సంతోషానికి దారితీస్తుంది?—అపొ. 20:35 (5 నిమి.)
❑ సేవా కూటం:
15 నిమి: “అపార్ట్మెంట్లలో ప్రకటిస్తూ సమగ్రంగా సాక్ష్యమివ్వండి.” 12-17 పేరాలను ప్రశ్నాజవాబుల రూపంలో ఒక సంఘ పెద్ద చర్చిస్తాడు. ఇందులోని సమాచారాన్ని స్థానిక పరిస్థితులకు సరిపోయేలా అన్వయించండి. ఒక ప్రచారకుడు అపార్ట్మెంట్ నిర్వాహకునితో మాట్లాడుతున్నట్లు క్లుప్తంగా ప్రదర్శింపజేయండి.
15 నిమి: స్థానిక అవసరాలు.
పాట 20, ప్రార్థన