కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 12/12 పేజీ 8
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—2012
మన రాజ్య పరిచర్య—2012
km 12/12 పేజీ 8

ప్రకటనలు

▪ ఏ నెలలో ఏమి ఇవ్వాలి? డిసెంబరు: ఈ కరపత్రాల్లో ఒకదాన్ని అందించండి: కుటుంబ జీవితంలో సంతోషాన్ని అనుభవించండి, కృంగినవారికి ఓదార్పు, బాధలన్నీ త్వరలోనే అంతమవుతాయి!, మరణించిన మన ప్రియులకు ఏ నిరీక్షణ కలదు?, విధి మీ జీవితాన్ని నిర్ణయిస్తుందా?, శాంతియుతమైన నూతనలోకంలో జీవితము. ఆసక్తి చూపిస్తే, బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని గానీ, దేవుడు చెప్పేది వినండి లేదా దేవుడు చెప్పేది వినండి​—⁠నిత్యం జీవించండి బ్రోషుర్లలో ఒకదాన్ని గానీ ఉపయోగించి బైబిలు అధ్యయనం ఎలా చేస్తారో చూపించండి. జనవరి, ఫిబ్రవరి: ఈ 32 పేజీల బ్రోషుర్లలో ఒకదాన్ని అందించండి: జీవిత సంకల్పమేమిటి​—⁠మీరు దానినెలా తెలిసికోగలరు?, దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?, బైబిలు​—⁠దానిలో మీకు ఒక సందేశం ఉంది, మీ ప్రియమైన వారెవరైనా చనిపోతే, యెహోవాసాక్షులు​—⁠వారు ఎవరు? వారి నమ్మకాలు ఏమిటి?, సంతృప్తికరమైన జీవితం​—⁠దాన్నెలా సాధించవచ్చు? ఆసక్తి చూపించినవాళ్లను మళ్లీ కలిసినప్పుడు బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని గానీ ఆ వ్యక్తి పరిస్థితిని బట్టి, దేవుడు చెప్పేది వినండి లేదా దేవుడు చెప్పేది వినండి​—⁠నిత్యం జీవించండి బ్రోషుర్లలో ఒకదాన్ని గానీ ఇచ్చి బైబిలు అధ్యయనం ప్రారంభించడానికి ప్రయత్నించండి. మార్చి, ఏప్రిల్‌: కావలికోట పత్రిక. ఆసక్తి చూపించినవాళ్లను మళ్లీ కలిసినప్పుడు బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని గానీ ఆ వ్యక్తి పరిస్థితిని బట్టి, దేవుడు చెప్పేది వినండి లేదా దేవుడు చెప్పేది వినండి​—⁠నిత్యం జీవించండి బ్రోషుర్లలో ఒకదాన్ని గానీ ఇచ్చి బైబిలు అధ్యయనం ప్రారంభించడానికి ప్రయత్నించండి.

▪ 2014లో జ్ఞాపకార్థ ఆచరణ ఏప్రిల్‌ 14, సోమవారం రోజున వస్తుంది.

▪ 2013 మార్చిలో సహాయ పయినీరు సేవ చేసే ప్రచారకులు 30 గంటలు చేయాలో, 50 గంటలు చేయాలో ఎంపిక చేసుకోవచ్చు. అంతేకాదు, మార్చి నెలలో ప్రాంతీయ పర్యవేక్షకుని సందర్శనం ఉంటే, ఆ వారంలో ఆయన క్రమ పయినీర్లతో నిర్వహించే కూటానికి సహాయ పయినీర్లందరూ హాజరై మొదటి నుండి చివరివరకు ఉండవచ్చు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి