కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 12/12 పేజీ 2
  • పత్రిక ఇవ్వడానికి సలహాలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పత్రిక ఇవ్వడానికి సలహాలు
  • మన రాజ్య పరిచర్య—2012
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీ పరిచర్యలో పత్రికలను ప్రతిపాదించండి
    మన రాజ్య పరిచర్య—2005
  • మన పత్రికల్ని బాగా ఉపయోగించండి
    మన రాజ్య పరిచర్య—1996
  • పత్రికలందించుటకు సమయాన్ని కేటాయించండి
    మన రాజ్య పరిచర్య—1993
  • సువార్తనందించుట—పత్రికలతో
    మన రాజ్య పరిచర్య—1989
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2012
km 12/12 పేజీ 2

పత్రిక ఇవ్వడానికి సలహాలు

మనం సేవాకూటంలో నెలకొకసారి ‘పత్రికను అందించడానికి సలహాలు’ వంటి శీర్షికలతో ఒక భాగాన్ని పరిశీలిస్తున్నాం. అయితే ఆ భాగాన్ని పత్రికలోని విషయాలను సమీక్షించడానికి కాకుండా పత్రికలను ప్రజలకు ఇవ్వడానికి తోడ్పడే సలహాలను చర్చించడానికి ఉపయోగించాలి. కాబట్టి మన రాజ్య పరిచర్యలో ఇచ్చిన సూచనల ప్రకారం, నిర్వాహకుడు ఆ భాగం ప్రారంభంలో పత్రిక గురించి ప్రేక్షకుల్లో ఉత్సాహం పెంచడానికి చాలా తక్కువ సమయం మాట్లాడాలి. తర్వాత ఆయన ఒక్కో ఆర్టికల్‌ గురించి ప్రచారకుల సలహాలు అడుగుతాడు, అప్పుడు అందరూ శ్రద్ధగా విని తాము ఉపయోగించాలనుకుంటున్న సలహాలను గుర్తుపెట్టుకుంటారు. నిర్వాహకుడు ఒక్కరినే అంతా చెప్పనిచ్చే బదులు, ఆసక్తి రేకెత్తించే ఏ ప్రశ్నలు వేయవచ్చో, ఏ లేఖనాలను చదవవచ్చో చెప్పమని వేర్వేరు వ్యక్తులను అడగాలి. ముగింపులో ఆయన, పత్రికను ఎలా ఇవ్వాలో చూపించే ఒక ప్రదర్శన చేయించాలి. పత్రికను ముందే చదివి, ఈ భాగంలో ఉత్సాహంగా సలహాలు ఇవ్వాలని మిమ్మల్నందర్నీ కోరుతున్నాం. అందరూ ముందుగా సిద్ధపడితే ఈ భాగం ద్వారా ఒకరి నైపుణ్యాల్ని ఒకరు సానబెట్టుకోవడం వీలౌతుంది.​—⁠సామె. 27:⁠17.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి