డిసెంబరు 31తో మొదలయ్యే వారపు పట్టిక
డిసెంబరు 31తో మొదలయ్యే వారం
పాట 30, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
cl 5వ అధ్యా., 9-17 పేరాలు (30 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: మలాకీ 1-4 (10 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష (20 నిమి.)
❑ సేవా కూటం:
10 నిమి: “కావలికోటలో క్రమంగా రానున్న ఓ కొత్త ఆర్టికల్.” ప్రసంగం. 8వ పేజీలో ఉన్న సూచనలను పాటిస్తూ, జనవరి నెలలోని మొదటి శనివారం బైబిలు అధ్యయనాలు మొదలుపెట్టడానికి పత్రికను ఎలా ఉపయోగించవచ్చో ఒక ప్రదర్శనలో చూపించండి.
10 నిమి: మనం ఏమి నేర్చుకుంటాం? చర్చ. లూకా 10:38-42 వచనాలు చదివించండి. ఈ వృత్తాంతం మన పరిచర్యలో ఎలా సహాయపడుతుందో పరిశీలించండి.
10 నిమి: జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఏమి ఇవ్వాలి? చర్చ. ఆ నెలల్లో ఇవ్వాల్సిన ప్రచురణల్లోని ఆసక్తికరమైన విషయాలను పరిశీలించి, రెండు ప్రదర్శనలు చేయించండి.
పాట 55, ప్రార్థన