డిసెంబరు 17తో మొదలయ్యే వారపు పట్టిక
డిసెంబరు 17తో మొదలయ్యే వారం
పాట 26, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
cl 4వ అధ్యా., 17-23 పేరాలు, 45వ పేజీలోని బాక్సు (30 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: జెకర్యా 1-8 (10 నిమి.)
నం. 1: జెకర్యా 8:1-13 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: యెహోవా మన సర్వాధికారి అని మనమెలా చూపించవచ్చు?—ప్రక. 11:17 (5 నిమి.)
నం. 3: ‘భూమ్మీద ఉన్నవాటిని’ సమకూర్చడం —wt 187వ పేజీ, 8-10 పేరాలు (5 నిమి.)
❑ సేవా కూటం:
5 నిమి: “పత్రిక ఇవ్వడానికి సలహాలు.” చర్చ.
10 నిమి: మనం ప్రకటించాల్సిన సందేశం—“దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచుచుండవలెను.” పరిచర్య పాఠశాల పుస్తకం 272వ పేజీ నుండి 275వ పేజీలోని ఉపశీర్షిక వరకు ఉన్న సమాచారం ఆధారంగా ఉత్సాహంగా ఇచ్చే ప్రసంగం.
15 నిమి: మీరు ప్రయత్నించి చూశారా? చర్చ. మన రాజ్య పరిచర్య సంచికల్లో ఇటీవల వచ్చిన ఈ ఆర్టికల్స్లోని సమాచారాన్ని చెబుతూ క్లుప్తంగా ప్రసంగించండి: “వ్యాపార ప్రాంతాల్లో ధైర్యంగా సాక్ష్యమివ్వండి” (km 3/12), “దేవుడు చెప్పేది వినడానికి ప్రజలకు సహాయం చేయండి” (km 7/12), “మీరు సాయంకాలాల్లో సాక్ష్యమివ్వగలరా?” (km 10/12). వీటిలోని సలహాలను పాటించి పరిచర్యలో ఎలా ప్రయోజనం పొందారో చెప్పమని ప్రేక్షకులను అడగండి.
పాట 20, ప్రార్థన